సింధనూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సింధనూరు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of సింధనూరు | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | రాయిచూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | కొప్పల్ |
సింధనూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిచూర్ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. సింధనూరు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | శివ బసన్ గౌడ | స్వతంత్ర |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1957 | బస్వంతరావు బస్సనగౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ||
| 1967 | అమరగౌడ చెన్ననగౌడ | స్వతంత్ర |
| 1972 | బస్వంతరావు బస్సనగౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | నారాయణప్ప హనుమంతప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 1983 | మల్లప్ప | స్వతంత్ర |
| 1985 | ఆర్.నారాయణప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1989 | హంపనగౌడ బాదర్లి | జనతాదళ్ |
| 1994 | కె. విరూపాక్షప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1999 | హంపనగౌడ బాదర్లి | జనతా దళ్ (యునైటెడ్) |
| 2004 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2008[2] | వెంకటరావు నాదగౌడ | జనతాదళ్ (సెక్యులర్) |
| 2013[3] | హంపనగౌడ బాదర్లి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2018[4] | వెంకటరావు నాదగౌడ | జనతాదళ్ (సెక్యులర్) |
| 2023[5][6] | హంపనగౌడ బాదర్లి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-12.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
- ↑ Eenadu (14 May 2023). "బాదర్లి 'పంచ్'పటాకా". the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
