రామనగర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
రామనగర | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | రామనగర |
లోక్‌సభ నియోజకవర్గం | బెంగళూరు గ్రామీణ |
రామనగర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రామనగర జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1957 | కె. హనుమత్తయ్య | కాంగ్రెస్ |
1962 | టి.మదయ్య గౌడ్ | |
1967 | బిఆర్ ధనంజయ్య | స్వతంత్ర |
1972 | బి. పుట్టస్వామయ్య | కాంగ్రెస్ |
1978 | ఎకె అబ్దుల్ సమద్ | కాంగ్రెస్ |
1983 | సి. బోరయ్య | జనతా పార్టీ |
1985 | పుట్టస్వామిగౌడ్ | |
1989 | సీఎం లింగప్ప | కాంగ్రెస్ |
1994 | హెచ్‌డి దేవెగౌడ | జనతాదళ్ |
సీఎం లింగప్ప | కాంగ్రెస్ | |
1999 | ||
2004 | హెచ్‌డి కుమారస్వామి | జనతాదళ్ |
2008 | ||
కె. రాజు | ||
2013 | హెచ్‌డి కుమారస్వామి | |
2018[1] | ||
2018 (ఉప ఎన్నిక) | అనిత కుమారస్వామి[2] |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Print (6 November 2018). "Karnataka CM Kumaraswamy's wife Anitha wins Ramanagara assembly seat in bypolls". Retrieved 29 March 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)