శ్రీరంగపట్టణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరంగపట్టణ
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లామండ్య
లోక్‌సభ నియోజకవర్గంమాండ్య

శ్రీరంగపట్టణ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మండ్య జిల్లా, మాండ్య లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 కలస్తావాది పుట్టస్వామి కాంగ్రెస్
1957 AG చుంచె గౌడ స్వతంత్ర
1962 ఏజీ బండిగౌడ కాంగ్రెస్
1967 బి. దొడ్డబోరగౌడ స్వతంత్ర
1972 దమయంతి బోరెగౌడ కాంగ్రెస్
1978 ఎం. శ్రీనివాస్ జనతా పార్టీ
1983 ఏఎస్ బండిసిద్దెగౌడ
1985
1986 (బై-పోల్) విజయలక్ష్మమ్మ బండిసిద్దెగౌడ
1989 దమయంతి బోరెగౌడ కాంగ్రెస్
1994 విజయలక్ష్మమ్మ బండిసిద్దెగౌడ జనతాదళ్
1999 పార్వతమ్మ శ్రీకాంతయ్య కాంగ్రెస్
2004 విజయలక్ష్మమ్మ బండిసిద్దెగౌడ జనతాదళ్
2008[1] ఏబీ రమేష్ బండిసిద్దెగౌడ
2013[2]
2018 [3] రవీంద్ర శ్రీకాంతయ్య

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-18.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-18.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.