బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం
Appearance
బెల్గాం దక్షిణ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
నియోజకవర్గం సంఖ్య | 12 |
లోక్‌సభ నియోజకవర్గం | బెల్గాం |
బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బెల్గాం దక్షిణ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ |
---|---|---|
1967-2008: బెల్గాం , ఉచగావ్ & హైర్ బాగేవాడిని చూడండి | ||
2008[2] | అభయ్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
2013[3] | సంభాజీ పాటిల్ | మహారాష్ట్ర ఏకీకరణ సమితి |
2018[4] | అభయ్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
2023[5] |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2023
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | అభయ్ పాటిల్ | 77,094 | 48.45 | |
ఐఎన్‌సీ | ప్రభావతి బి మస్తిమర్ది | 13,015 | 8.18 | |
ఎంఈఎస్ | రమాకాంత్ కొండుస్కర్ | 64,786 | 40.72 | |
నోటా | పైవేవీ లేవు | 1,599 | 1.00 | |
మెజారిటీ | 12,308 | |||
పోలింగ్ శాతం | 1,59,111 |
2018
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | అభయ్ పాటిల్ | 84,498 | 57.59 | 21.12 |
ఐఎన్‌సీ | ఎండి లక్ష్మీనారాయణ | 25,806 | 17.59 | 02.03 |
ఎంఈఎస్ | ప్రకాష్ అప్పాజీ మరగలే | 21,537 | 14.68 | 26.57 |
స్వతంత్ర | కిరణ్ కృష్ణ సాయినాక్ | 8,295 | 5.65 | |
నోటా | పైవేవీ లేవు | 1,474 | 1.00 | |
మెజారిటీ | 58,692 | |||
పోలింగ్ శాతం | 1,46,715 | 62.46 |
2013
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఎంఈఎస్ | శంభాజీ లక్ష్మణ్ పాటిల్ | 54,426 | 41.25 | |
బీజేపీ | అభయ్ పాటిల్ | 48,116 | 36.47 | |
ఐఎన్‌సీ | అనిల్ ఎం. పోత్దార్ | 20,536 | 15.56 |
- 2008: అభయ్ పాటిల్, భారతీయ జనతా పార్టీ [6]
- 2013: శంభాజీ పాటిల్, స్వతంత్ర [7]
- 2018: అభయ్ పాటిల్, భారతీయ జనతా పార్టీ [8]
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Previous Year's Election Results in Belgaum Dakshin, Karnataka". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 29 October 2020.
- ↑ "Sitting and previous MLAs from Belgaum Dakshin Assembly constituency". Retrieved 29 October 2020.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.