నంజనగూడు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నంజనగూడు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of నంజనగూడు | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | మైసూరు |
| లోక్సభ నియోజకవర్గం | చామరాజనగర్ |
నంజనగూడు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, చామరాజనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | ఎం. లింగన్న | స్వతంత్ర |
| M. మాదయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | పి. మహదేవయ్య | |
| 1962 | ఎన్. రాచయ్య | |
| 1967 | ఎల్.శ్రీకాంతయ్య | స్వతంత్ర |
| 1972 | కెబి శివయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | కెబి శివయ్య | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 1983 | ఎం. మహాదేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | డి.టి. జయకుమార్ | జనతా పార్టీ |
| 1989 | ఎం. మహాదేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1994 | డి.టి. జయకుమార్ | జనతాదళ్ |
| 1999[1] | ఎం. మహాదేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2004[2] | డి.టి. జయకుమార్ | జనతాదళ్ (సెక్యులర్) |
| 2008[3] | శ్రీనివాస్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013[4] | ||
| 2016^ | కలలే కేశవమూర్తి | |
| 2018[5] | బి. హర్షవర్ధన్ | భారతీయ జనతా పార్టీ |
| 2023[6] | దర్శన్ ధ్రువనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
