హొన్నాళి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హొన్నాళి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | దావణగెరె |
లోక్‌సభ నియోజకవర్గం | దావణగెరె |
హొన్నాళి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దావణగెరె జిల్లా, దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1956 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
1957 | హెచ్ ఎస్ రుద్రప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎ.ఎస్. దుధ్య నాయక్ | ||
1962 | డి. పరమేశ్వరప్ప | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1967 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | హెచ్.బి. కడసిద్దప్ప |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978 | హెచ్.బి. కడసిద్దప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1983 | డిజి బసవన గౌడ | స్వతంత్ర |
1985 | జనతా పార్టీ | |
1989 | డిబి గంగప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
1994 | హెచ్.బి. కృష్ణమూర్తి | కర్ణాటక కాంగ్రెస్ పార్టీ |
1999 | డి.జి. శాంతన గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | ఎం. పి. రేణుకాచార్య | భారతీయ జనతా పార్టీ |
2008[1] | ||
2013[2] | డి.జి. శాంతన గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
2018[3] | ఎం. పి. రేణుకాచార్య | భారతీయ జనతా పార్టీ |
2023[4] | డి.జి. శాంతన గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.