మైసూరు లోక్‌సభ నియోజకవర్గం
Appearance
మైసూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొడగు, మైసూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
208 | మడికేరి | జనరల్ | కొడగు |
209 | విరాజ్‌పేట | జనరల్ | కొడగు |
210 | పెరియపట్నం | జనరల్ | మైసూర్ |
212 | హుణసూరు | జనరల్ | మైసూర్ |
215 | చాముండేశ్వరి | జనరల్ | మైసూర్ |
216 | కృష్ణంరాజ | జనరల్ | మైసూర్ |
217 | చామరాజ | జనరల్ | మైసూర్ |
218 | నరసింహరాజు | జనరల్ | మైసూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1951: ఎన్. రాచయ్య, భారత జాతీయ కాంగ్రెస్ / ఎం.ఎస్. గురుపాదస్వామి, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
- 1957: ఎస్.ఎం సిద్దయ్య / M. శంకరయ్య, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ఎం. శంకరయ్య, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ఎం. తులసిదాస్ దాసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: ఎం. తులసిదాస్ దాసప్ప, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1977 | హెచ్‌డి తులసీదాస్ దాసప్ప | భారత జాతీయ కాంగ్రెస్ | |
1980 | ఎం. రాజశేఖర మూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ | కాంగ్రెస్ | |
1989 | |||
1991 | చంద్రప్రభ ఉర్స్ | ||
1996 | శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ | ||
1998 | సి.హెచ్. విజయశంకర్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | శ్రీకాంత దత్త నర్సింహరాజ వడియార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | సి.హెచ్. విజయశంకర్ | బీజేపీ | |
2009 | అడగూర్ హెచ్.విశ్వనాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | ప్రతాప్ సింహా | బీజేపీ | |
2019[2] | |||
2024[3] | యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ |
మూలాలు
[మార్చు]- ↑ "'మైసూరు' యుద్ధంలో నెగ్గేదెవరు?". 13 April 2024. Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Deccan Chronicle (4 June 2024). "Yaduveer Krishnadatta Chamaraja Wadiyar Wins Mysuru-Kodagu Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.