బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1977 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | తేజస్వి సూర్య |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | కర్ణాటక |
Assembly Constituencies | గోవిందరాజ్ నగర్ విజయ్ నగర్ చిక్‌పేట్ బసవనగుడి పద్మనాబ నగర్ BTM లేఅవుట్ జయనగర్ బొమ్మనహళ్లి |
బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటును భారతీయ జనతా పార్టీకి చెందిన తేజస్వి సూర్య భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన బికె హరిప్రసాద్‌పై 3,31,192 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
166 | గోవిందరాజ్ నగర్ | జనరల్ | బెంగళూరు అర్బన్ | ప్రియా కృష్ణ | బీజేపీ | |
167 | విజయ్ నగర్ | జనరల్ | ఎం కృష్ణప్ప | కాంగ్రెస్ | ||
169 | చిక్‌పేట్ | జనరల్ | ఉదయ్ బి గరుడాచార్ | బీజేపీ | ||
170 | బసవనగుడి | జనరల్ | ఎల్ఏ రవి సుబ్రహ్మణ్య | బీజేపీ | ||
171 | పద్మనాభ నగర్ | జనరల్ | ఆర్. అశోక | బీజేపీ | ||
172 | బిటిఎం లేఅవుట్ | జనరల్ | రామలింగ రెడ్డి | కాంగ్రెస్ | ||
173 | జయనగర్ | జనరల్ | సౌమ్య రెడ్డి | కాంగ్రెస్ | ||
175 | బొమ్మనహళ్లి | జనరల్ | సతీష్ రెడ్డి | బీజేపీ |
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1977 | కెఎస్ హెగ్డే | జనతా పార్టీ | |
1980 | టిఆర్ షామన్న | ||
1984 | విఎస్ కృష్ణయ్యర్[1][2] | ||
1989 | ఆర్. గుండు రావు[3] | భారత జాతీయ కాంగ్రెస్ | |
1991 | కె. వెంకటగిరి గౌడ్[4] | భారతీయ జనతా పార్టీ | |
1996 | అనంత్ కుమార్[5] | ||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | |||
2014 | |||
2019 | తేజస్వి సూర్య[6] |
మూలాలు
[మార్చు]- ↑ "A short biography of V. S. Krishna Iyer". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
- ↑ "V Annaiah passes away". The Hindu. hindu. 15 June 2014. Archived from the original on 2014-06-16. Retrieved 2020-05-15.
- ↑ "A short biography of R. Gundu Rao". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
- ↑ "A short biography of K Venkatagiri Gowda". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
- ↑ "A short biography of H N Ananth Kumar". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.
- ↑ "A short biography of Tejasvi Surya". loksabhaph.nic.in. loksabha. Archived from the original on 2020-05-15. Retrieved 2020-05-15.