ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 14°42′0″N 74°36′0″E |
ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెళగావి, ఉత్తర కన్నడ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
14 | ఖానాపూర్ | జనరల్ | బెల్గాం |
15 | కిత్తూరు | జనరల్ | బెల్గాం |
76 | హలియాల్ | జనరల్ | ఉత్తర కన్నడ |
77 | కార్వార్ | జనరల్ | ఉత్తర కన్నడ |
78 | కుమటా | జనరల్ | ఉత్తర కన్నడ |
79 | భత్కల్ | జనరల్ | ఉత్తర కన్నడ |
80 | సిర్సి | జనరల్ | ఉత్తర కన్నడ |
81 | ఎల్లాపూర్ | జనరల్ | ఉత్తర కన్నడ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]బొంబాయి రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా)
[మార్చు]1952: జోచిమ్ పియాడే అల్వా, భారత జాతీయ కాంగ్రెస్
మైసూర్ రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా)
[మార్చు]- 1957: జోచిమ్ పియాడే అల్వా, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: జోచిమ్ పియాడే అల్వా, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: డిడి దత్తాత్రేయ, స్వతంత్ర
- 1971: బాలకృష్ణ వెంకన్న నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం: (కనరా నియోజకవర్గంగా
[మార్చు]- 1977: బల్సు పుర్సు కదమ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1980: జి. దేవరాయ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్ (I)
- 1984: జి. దేవరాయ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: జి. దేవరాయ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: జి. దేవరాయ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ
- 1998: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ
- 1999: మార్గరెట్ అల్వా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (బీజేపీకి చెందిన అనంత్ కుమార్ హెగ్డేని ఓడించారు) [1]
- 2004: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ [2]
ఉత్తర కన్నడ నియోజకవర్గంగా
[మార్చు]- 2009: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ
- 2014: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ
- 2019: అనంత్ కుమార్ హెగ్డే, భారతీయ జనతా పార్టీ[3]
మూలాలు
[మార్చు]- ↑ "1999 India General (13th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-10-04. Retrieved 2022-09-26.
- ↑ "Statistical Report on General elections, 2004 to the 14th Lok Sabha, Volume I" (PDF). Election Commission of India website. p. 89. Retrieved 2 April 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.