వినయ్ కులకర్ణి
Jump to navigation
Jump to search
వినయ్ రాజశేఖరప్ప కులకర్ణి | |||
గనులు & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 30 అక్టోబర్ 2015 – మే 2018 | |||
ముందు | జగదీష్ శెట్టర్ (ముఖ్యమంత్రి) | ||
---|---|---|---|
తరువాత | రాజశేఖర్ పాటిల్ | ||
ధార్వాడ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
పదవీ కాలం 17 మే 2013 – మే 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గుమ్మగోల్ | 1968 నవంబరు 7||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | శివలీల | ||
సంతానం | 2 కుమార్తెలు, 1 కుమారుడు | ||
పూర్వ విద్యార్థి | ధార్వాడ్, కర్ణాటక, భారతదేశం |
వినయ్ కులకర్ణి (జననం 7 నవంబర్ 1968) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో గనుల & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.