సంతోష్ లాడ్
Jump to navigation
Jump to search
సంతోష్ ఎస్. లాడ్ | |||
| |||
కార్మిక & నైపుణ్యం అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2023 మే 27 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2023 మే 13 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | కల్ఘట్గి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సండూర్, కర్ణాటక | 1975 ఫిబ్రవరి 27||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కీర్తి | ||
వెబ్‌సైటు | http://www.idd.kar.nic.in/, http://www.karnatakavarthe.org/ |
సంతోష్ ఎస్.లాడ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కల్ఘట్గి, సండూర్ నియోజకవర్గాల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర కార్మిక & నైపుణ్యం అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1998 - సండూర్ టౌన్ పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నిక
- 2003 - సండూర్ నియోజకవర్గం నుండి జనతాదళ్ (సెక్యులర్) పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2007 - భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.
- 2008 - కల్‌ఘట్గి నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2010 - కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు
- 2010 - కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాయచూర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యాడు
- 2013 - కల్‌ఘట్గి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాడు[2]
- 2013 - సమాచార, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా నియమితులయ్యాడు[3]
- 2023 - కల్‌ఘట్గి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2023 మే 27న సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో రాష్ట్ర కార్మిక & నైపుణ్యం అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ H D, Uttam. "Karnataka election results: Congress wins, BJP suffers humiliating defeat". The Times of India.
- ↑ "Karnataka CM Siddaramaiah inducts 28 ministers,keeps tainted away". 18 May 2013.
- ↑ Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.