టి.బి. జయచంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.బి. జయచంద్ర

న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
18 మే 2013 – 15 మే 2018
ముందు ఎస్. సురేష్ కుమార్
తరువాత కృష్ణ బైరేగౌడ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 – 2018
ముందు బి. సత్యనారాయణ
తరువాత బి. సత్యనారాయణ
పదవీ కాలం
2023 – 2028
నియోజకవర్గం సిరా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-29) 1949 జూలై 29 (వయసు 74)
తిమ్మనహళ్లి చిక్కనాయకనహళ్లి, తుంకూరు , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక ), భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జి. హెచ్. నిర్మల
సంతానం 3
వెబ్‌సైటు https://tbjayachandra.com/

తిమ్మనహళ్లి బోరయ్య జయచంద్ర (జననం 6 సెప్టెంబర్ 1956) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.