హెచ్.ఆంజనేయ
స్వరూపం
| హెచ్.ఆంజనేయ | |||
సాంఘిక & బీసీ సంక్షేమ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 2015 – 15 మే 2018 | |||
| తరువాత | సి. పుట్టరంగశెట్టి | ||
|---|---|---|---|
శాసన సభ్యుడు
| |||
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | ఎం. చంద్రప్ప | ||
| తరువాత | ఎం. చంద్రప్ప | ||
| నియోజకవర్గం | హోల్‌కెరె | ||
| పదవీ కాలం 2004 – 2007 | |||
| ముందు | ఎం. చంద్రప్ప | ||
| తరువాత | సీటు రద్దయింది | ||
| నియోజకవర్గం | భరమసాగర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హోల్‌కెరె ఆంజనేయ (జననం 10 సెప్టెంబర్ 1932) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో సాంఘిక & బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
- ↑ "Karnataka Assembly Elections 2023: Holalkere". Election Commission of India. 13 May 2023. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.