హెచ్‌.సి. మహదేవప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెచ్.సి. మహాదేవప్ప
హెచ్‌.సి. మహదేవప్ప


సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 May 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
2013 – 2018
గవర్నరు హెచ్.ఆర్. భరద్వాజ్
(24 జూన్ 2009 – 28 జూన్ 2014)

కొణిజేటి రోశయ్య
(29 జూన్ 2014 – 31 ఆగష్టు 2014)
వాజుభాయ్ వాలా
(1 సెప్టెంబర్ 2014 – 15 మే 2018)

తరువాత హెచ్‌డి రేవన్న (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్)
ఆర్.బి. తిమ్మాపూర్ (ఓడరేవులు & లోతట్టు రవాణా)

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు ఎం. అశ్విన్ కుమార్
నియోజకవర్గం టి.నరసీపూర్
పదవీ కాలం
2004 – 2018
ముందు భారతి శంకర్
తరువాత అశ్విన్ కుమార్ ఎం
నియోజకవర్గం టి.నరసీపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

హెచ్‌.సి. మహదేవప్ప (జననం 20 ఏప్రిల్ 1953) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై[1], ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో సంక్షేమ శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[2]

మూలాలు[మార్చు]

  1. The News Minute (1 May 2018). "Karnataka's 'Varchas' politicians: 22 heavyweights who cannot be defeated easily" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  2. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.