ఆర్. రోషన్ బేగ్
Jump to navigation
Jump to search
ఆర్. రోషన్ బేగ్ | |||
| |||
హోం వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం జూన్ 1996 – ఆగష్టు 1999 | |||
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, హజ్ మంత్రి
| |||
పదవీ కాలం 01 జనవరి 2014 – 30 మే 2018 | |||
నియోజకవర్గం | శివాజీనగర్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008 - 2019 | |||
ముందు | కట్టా సుబ్రహ్మణ్య నాయుడు | ||
తరువాత | రిజ్వాన్ అర్షద్ | ||
నియోజకవర్గం | శివాజీనగర్ | ||
పదవీ కాలం 1999-2008 | |||
ముందు | ఆర్.కృష్ణప్ప | ||
తరువాత | అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది | ||
నియోజకవర్గం | జయమహల్ | ||
పదవీ కాలం 1994-1999 | |||
ముందు | ఎకె అనాథ కృష్ణ | ||
తరువాత | కట్టా సుబ్రహ్మణ్య నాయుడు | ||
నియోజకవర్గం | శివాజీనగర్ | ||
పదవీ కాలం 1985-1989 | |||
ముందు | ఎం. రఘుపతి | ||
తరువాత | ఎకె అనాథ కృష్ణ | ||
నియోజకవర్గం | శివాజీనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం | 1951 జూలై 15||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్, జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సబిహా ఫాతిమా | ||
సంతానం | 3 | ||
వెబ్సైటు | http://rroshanbaig.com/ |
ఆర్. రోషన్ బేగ్ (జననం 15 జూలై 1951) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ఉన్నత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, హజ్ శాఖల మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.