Jump to content

దినేష్ గుండు రావు

వికీపీడియా నుండి
దినేష్ గుండు రావు
దినేష్ గుండు రావు


ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
ముందు కె. సుధాకర్
పదవీ కాలం
20 మే 2015  21 జూన్ 2016
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు డి.ఎన్. జీవరాజ్
తరువాత యు.టి. ఖాదర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 అక్టోబర్ 1999
ముందు బి. మునియప్ప
నియోజకవర్గం గాంధీ నగర్

పుదుచ్చేరి , తమిళనాడు రాష్ట్రాల ఏఐసీసీ ఇంచార్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
4 జులై 2018  11 మార్చ్ 2020
ముందు జీ. పరమేశ్వర
తరువాత డీ.కే. శివ కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-10-09) 1969 అక్టోబరు 9 (వయసు: 56)
కుశాలనగర్ , మైసూర్ రాష్ట్రం , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఆర్. గుండు రావు
నివాసం బెంగళూరు, కర్ణాటక

దినేష్ గుండు రావు (జననం 9 అక్టోబరు 1969) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). the original నుండి 14 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2023.