Jump to content

సి. అనిల్ కుమార్

వికీపీడియా నుండి
చిక్కమడు అనిల్ కుమార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018
ముందు ఎస్. చిక్కమాడు
నియోజకవర్గం హెగ్గడదేవన్‌కోట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఎస్. చిక్కమాడు

చిక్కమడు అనిల్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018, 2023 శాసనసభ ఎన్నికలలో హెగ్గడదేవన్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సి. అనిల్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో హెగ్గడదేవన్‌కోట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి చిక్కన్నపై 22,103 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె.ఎం. కృష్ణనాయక్‌పై 34,939 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The Hindu (15 May 2018). "JD(S) breaks into Congress bastion in Mysuru district" (in Indian English). Archived from the original on 12 July 2024. Retrieved 17 November 2024.
  3. Deccan Herald (8 October 2018). "38% of MLAs in Mysuru region are new faces" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.