Jump to content

రాధాకృష్ణ దొడ్డమని

వికీపీడియా నుండి
రాధాకృష్ణ దొడ్డమని

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు ఉమేష్. జి. జాదవ్
నియోజకవర్గం గుల్బర్గా

వ్యక్తిగత వివరాలు

జననం (1960-09-16) 1960 సెప్టెంబరు 16 (వయసు 64)
గుండుగుర్తి, చిత్తాపూర్, గుల్బర్గా జిల్లా, కర్ణాటక
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాజేంద్రప్ప దొడ్డమాని, శివమ్మ
జీవిత భాగస్వామి డాక్టర్ జయశ్రీ
బంధువులు మల్లికార్జున్ ఖర్గే (అల్లుడు)

రాధాకృష్ణ దొడ్డమని (జననం 16 సెప్టెంబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

రాధాకృష్ణ దొడ్డమని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్‌పై 27,205 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాధాకృష్ణకు 6,52,321 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి  ఉమేష్ జాదవ్‌కు 6,25,116 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి హుచేశ్వర వథర్ గౌర్‌కు 7,888 ఓట్ల వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Who is Radhakrishna Doddamani? Why is Congress fielding Mallikarjun Kharge's son-in-law from Gulbarga? Explained". 22 March 2024. Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  2. Deccan Herald, DH Web (4 June 2024). "Lok Sabha Elections 2024 | Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani wins Gulbarga seat in Karnataka" (in ఇంగ్లీష్). Retrieved 26 July 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "गुलबर्गा लोकसभा सीट से जीतने वाले कांग्रस के राधाकृष्ण डोड्डामणि कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (4 June 2024). "Gulbarga lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  5. India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.