డి. సుధాకర్
స్వరూపం
| డి. సుధాకర్ | |||
మౌలిక సదుపాయాల అభివృద్ధి & ప్రణాళిక & గణాంకాలు శాఖల మంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 27 మే 2023 - 2026 మే 10 | |||
| గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 23 సెప్టెంబర్ 2010 – 31 జులై 2011 | |||
| గవర్నరు | రామేశ్వర్ ఠాకూర్ (24 జూన్ 2009 వరకు) హన్స్‌రాజ్ భరద్వాజ్ | ||
| ముందు | గోలిహట్టి డీ శేఖర్ | ||
| పదవీ కాలం 30 మే 2008 – 9 సెప్టెంబర్ 2009 | |||
| గవర్నరు | రామేశ్వర్ ఠాకూర్ (24 జూన్ 2009 వరకు) హన్స్‌రాజ్ భరద్వాజ్ | ||
| తరువాత | ఏ . నారాయణస్వామి | ||
ఎమ్మెల్యే | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం మే 2023 | |||
| ముందు | పూర్ణిమ కృష్ణప్ప | ||
| నియోజకవర్గం | హిరియూరు | ||
| పదవీ కాలం 2008 – 2018 | |||
| ముందు | డీ. మంజునాథ్ | ||
| తరువాత | పూర్ణిమ కృష్ణప్ప | ||
| నియోజకవర్గం | హిరియూరు | ||
| పదవీ కాలం 2004 – 2008 | |||
| ముందు | బసవరాజ్ మండిమఠ్ | ||
| తరువాత | తిప్పేస్వామి | ||
| నియోజకవర్గం | చల్లకెరె | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1961 మార్చి 28 చల్లకెరె | ||
| మరణం | 2026 మే 10 (వయసు: 65) బెంగళూరు , కర్ణాటక, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దశరథయ్య సుధాకర్ (జననం 28 మార్చి 1961) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి & ప్రణాళిక & గణాంకాలు శాఖల మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
మరణం
[మార్చు]డి. సుధాకర్ తీవ్ర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతూ 2026 మే 9న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మే 10న వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). the original నుండి 14 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2023.
- ↑ "అనారోగ్యంతో కర్ణాటక మంత్రి సుధాకర్ కన్నుమూత". Eenadu. 11 May 2026. the original నుండి 11 May 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2026.
- ↑ "స్వశక్తితో వెలిగిన సుధాకరుడు". Eenadu. 11 May 2026. the original నుండి 11 May 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2026.