కర్ణాటక 16వ శాసనసభ
స్వరూపం
(16వ కర్ణాటక శాసనసభ నుండి దారిమార్పు చెందింది)
16వ కర్ణాటక శాసనసభ | |||
---|---|---|---|
| |||
అవలోకనం | |||
శాసనసభ | కర్ణాటక శాసనసభ | ||
పరిధి | కర్ణాటక, భారతదేశం | ||
స్థానం |
| ||
కాలం | 2023 – 2028 | ||
ఎన్నిక | 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలు | ||
ప్రభుత్వం | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ప్రతిపక్షం | భారతీయ జనతా పార్టీ | ||
సభ్యులు | 224 | ||
ముఖ్యమంత్రి | సిద్దరామయ్య | ||
ఉపముఖ్యమంత్రి | డి. కె. శివకుమార్ | ||
స్పీకర్ | యు. టి. ఖాదర్ | ||
డిప్యూటీ స్పీకర్ | ఆర్. ఎం. లమాని | ||
ప్రతిపక్ష నాయకుడు | ఆర్. అశోక్ | ||
ప్రతిపక్ష ఉప నాయకుడు | అరవింద్ బెల్లాడ్ |
16వ కర్ణాటక శాసనసభ మొత్తం 224 స్థానాలకు 2023 శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది.[1][2][3] ఎన్నికలు 2023 మే 10న నిర్వహించబడ్డాయి. ఫలితాలు 2023 మే 13న ప్రకటించబడ్డాయి.
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Karnataka election results 2023: Full list of winners". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Retrieved 2023-05-13.
- ↑ "Karnataka Election Result 2023 Live: Karnataka Assembly Election Results - Congress celebrates party's impending victory". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
- ↑ "Karnataka Election Results 2023 Live Updates: Congress wins 136 seats, BJP 65, JDS 19". India Today. Retrieved 2023-05-13.