కె. వెంకటేష్
స్వరూపం
| కే. వెంకటేష్ | |||
| |||
పశుసంరక్షణ , పట్టుసాగు శాఖ మంత్రి
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 27 మే 2023- ప్రస్తుతం | |||
| గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
|---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం మే 2023 | |||
| ముందు | కె. మహాదేవ | ||
| నియోజకవర్గం | పెరియపట్నం | ||
| పదవీ కాలం 2004 – 2018 | |||
| ముందు | హెచ్.సి. బసవరాజు | ||
| తరువాత | కె. మహాదేవ | ||
| నియోజకవర్గం | పెరియపట్నం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్ (సెక్యూలర్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కె. వెంకటేష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు పెరియపట్నం నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కె. వెంకటేష్ జనతా దళ్ (సెక్యూలర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో పెరియపట్నం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి వరుసగా 2009, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించి,[2] 2018లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. కె. వెంకటేష్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరియపట్నం నియోజకవర్గం నుండి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ "Congress retains Periyapatna seat" (in Indian English). The Hindu. 31 May 2013. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Karnataka Legislative Assembly Election - 2018". Election Commission of India. Retrieved 4 February 2021.
- ↑ Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.