ఉత్తర ప్రదేశ్ 18వ శాసనసభ
స్వరూపం
| ఉత్తర ప్రదేశ్ 18వ శాసనసభ | |||
|---|---|---|---|
| |||
| అవలోకనం | |||
| శాసనసభ | ఉత్తర ప్రదేశ్ శాసనసభ | ||
| స్థానం | విధాన్ భవన్, లక్నో | ||
| కాలం | 2022 మార్చి 29 – | ||
| ఎన్నిక | 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు | ||
| ప్రభుత్వం | NDA | ||
| ప్రతిపక్షం | SP+ | ||
| వెబ్‌సైట్ | Official website | ||
| సభ్యులు | 403 | ||
| ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ | ||
| ఉప ముఖ్యమంత్రులు | బ్రజేష్ పాఠక్ కేశవ్ ప్రసాద్ మౌర్య | ||
| అసెంబ్లీ స్పీకరు | సతీష్ మహానా | ||
| ప్రతిపక్ష నాయకుడు | అఖిలేష్ యాదవ్ | ||
| అధికార పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఉత్తర ప్రదేశ్ 18వ శాసనసభ, 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత ఏర్పడింది. భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలో శాసనసభలోని మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు 2022 ఫిబ్రవరి 10 నుండి 2022 మార్చి 7 వరకు ఏడుదశల్లో జరిగాయి. ఓట్లు లెక్కింపు 2022 మే 10న లెక్కించి, ఫలితాలు అదేరోజున ప్రకటించబడ్డాయి.
ప్రముఖ స్థానాలు
[మార్చు]| సంఖ్య | స్థానం | చిత్రం | పేరు | పార్టీ | నియోజకవర్గం | విధులు చేపట్టింది | |
|---|---|---|---|---|---|---|---|
| 1 | స్పీకరు | సతీష్ మహానా | భారతీయ జనతా పార్టీ | మహారాజ్‌పూర్ | 2022 మార్చి 29 | ||
| 2 | డిప్యూటీ స్పీకరు | ఖాళీగా ఉంది | |||||
| 3 | సభా నాయకుడు | యోగి ఆదిత్యనాథ్ (ముఖ్యమంత్రి) |
భారతీయ జనతా పార్టీ | గోరఖ్‌పూర్ అర్బన్ | 2022 మార్చి 25 | ||
| 4 | సభ డిప్యూటీ లీడర్ | సురేష్ కుమార్ ఖన్నా |
షాజహాన్‌పూర్ | ||||
| 5 | ప్రతిపక్ష నేత | మాతా ప్రసాద్ పాండే | సమాజ్ వాదీ పార్టీ | కర్హాల్ | 2022 మార్చి 26 | ||
పార్టీలవారీగా సీట్ల పంపకం
[మార్చు]
| కూటమి | పార్టీ | ఎమ్మెల్యేల సంఖ్య | అసెంబ్లీలో పార్టీ నేత | నాయకుడి నియోజకవర్గం | ||
|---|---|---|---|---|---|---|
| జాతీయ ప్రజాస్వామ్య కూటమి సీట్లు: 286 |
భారతీయ జనతా పార్టీ | 252 | యోగి ఆదిత్యనాథ్ | గోరఖ్పూర్ అర్బన్ | ||
| అప్నా దళ్ (సోనీలాల్) | 13 | రామ్ నివాస్ వర్మ | నాన్పారా | |||
| రాష్ట్రీయ లోక్ దళ్ | 9 | రాజ్పాల్ సింగ్ బలియన్ | బుధనా | |||
| నిషాద్ పార్టీ | 6 | అనిల్ కుమార్ త్రిపాఠి | మెన్హదవాల్ | |||
| సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ | 6 | ఓం ప్రకాష్ రాజ్ భర్ | జహూరాబాద్ | |||
| అసంపూర్తిగా సీట్లు:113 |
సమాజ్ వాదీ పార్టీ | 108 | అఖిలేష్ యాదవ్ | కర్హాల్ | ||
| భారత జాతీయ కాంగ్రెస్ | 2 | ఆరాధన మిశ్రా | రాంపూర్ ఖాస్ | |||
| జనసత్తా దళ్ (లోక్‌తంత్రిక్) | 2 | రఘురాజ్ ప్రతాప్ సింగ్ | కుండా | |||
| బహుజన్ సమాజ్ పార్టీ | 1 | ఉమాశంకర్ సింగ్ | రసారా | |||
| ఖాళీగా ఉంది:4 | 4 | |||||
| మొత్తం | 403 | |||||
శాసనసభ సభ్యులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "UP BJP MLA's Seat Declared Vacant Following Conviction In Muzaffarnagar Riots Case". NDTV.com. 7 November 2022. Retrieved 2022-11-10.
- ↑ "SP MLA Abdullah Azam Khan disqualified from UP Assembly after conviction in 15-year-old case". The Economic Times. 2023-02-15. ISSN 0013-0389. Retrieved 2023-05-13.
- ↑ "SP leader Azam Khan disqualified from U.P. Assembly after conviction in hate speech case". The Hindu (in Indian English). 2022-10-28. ISSN 0971-751X. Retrieved 2023-12-19.
- ↑ "UP: BJP MLA Arvind Giri dies of heart attack". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "3-term BJP MLA from Lucknow East Ashutosh Tandon passes away at 63". The Indian Express (in ఇంగ్లీష్). 2023-11-10. Retrieved 2023-12-16.
- ↑ "SP MLA Dara Singh Chauhan resigns from U.P. Assembly". The Hindu (in Indian English). 2023-07-15. ISSN 0971-751X. Retrieved 2023-11-29.
- ↑ "Apna Dal (S) MLA Rahul Kol dies at 39". The Indian Express (in ఇంగ్లీష్). 2023-02-03. Retrieved 2023-05-13.
- ↑ "BJP MLA found guilty of raping minor girl, gets 25 years imprisonment". mint (in ఇంగ్లీష్). 2023-12-15. Retrieved 2023-12-16.

