గోవా 8వ శాసనసభ
గోవా 8వ శాసనసభ | |
---|---|
గోవా శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
చరిత్ర | |
స్థాపితం | 2022 |
అంతకు ముందువారు | గోవా 7వ శాసనసభ |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకర్ | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష నాయకుడు | |
నిర్మాణం | |
సీట్లు | 40 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (33) NDA(33)[1] ప్రతిపక్షం (4) Others (3) |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 14 ఫిబ్రవరి 2022 |
తదుపరి ఎన్నికలు | 2027 |
సమావేశ స్థలం | |
గోవా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, పోర్వోరిమ్, బర్డెజ్, గోవా, భారతదేశం | |
వెబ్‌సైటు | |
Goa Legislative Assembly |
8వ గోవా శాసనసభ, (కాలం: 2022-ప్రస్తుతం) ఇది పశ్చిమ భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన ఏకసభ శాసనసభ. ఇందులో 40 మంది సభ్యులు ఉంటారు. 8వ గోవా శాసనసభ 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2022 ఫిబ్రవరి 14 న గోవాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2022 మార్చి 10న ఓట్లు లెక్కించబడ్డాయి. అదే రోజున ఫలితాలు ప్రకటించబడ్డాయి. శాసనసభ సామాజిక కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలైన వాటికి రాష్ట్ర బడ్జెట్‌కు డబ్బును కేటాయించింది. అవసరమైన కొత్తచట్టాల రూపకల్పన, పాత చట్టాలకు సవరణలు, పన్నులను ప్రతిపాదించడం, వసూలు చేయడం మొదలగు కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.
బర్దేజ్ లోని పోర్వోరిమ్‌లో గోవా రాష్ట్ర శాసనసభ సముదాయభవనంలో శాసనసభ సమావేశాలు జరుగుతాయి.
చరిత్ర
[మార్చు]ఎన్నికలు
[మార్చు]ఎనిమిదవ గోవా శాసనసభకు 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2022 ఫిబ్రవరి 14న గోవాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2022 మార్చి10న ఓట్లు లెక్కించబడ్డాయి. ఫలితాలు అదే రోజు ప్రకటించబడ్డాయి. 2022 జూలైలో గోవా శాసనసభ ఉప సభాపతి పదవికి పాలక బిజెపి ఎమ్మెల్యే జాషువా డిసౌజా 25 ఓట్లతో ఎన్నికయ్యాడు.[2][3]
ఫిరాయింపులు
[మార్చు]2022 సెప్టెంబరు 14న ఆపరేషన్ కమల విజయవంతమైన తర్వాత 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరారు.[4][5] గోవా మాజీ ముఖ్యమంత్రి మైఖేల్ లోబో, బీజేపీ నుండి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కలిసిన తర్వాత 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.[6][7]
నం. | నియోజకవర్గం | పేరు | వ్యాఖ్యలు |
---|---|---|---|
6 | సియోలిమ్ | డెలిలా లోబో | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
7 | సాలిగావ్ | కేదార్ నాయక్ | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
8 | కలంగుట్ | మైఖేల్ లోబో | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
13 | సెయింట్ క్రజ్ | రోడోల్ఫో లూయిస్ ఫెర్నాండెజ్ | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
15 | కుంబర్జువా | రాజేష్ ఫల్దేసాయి | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
24 | మోర్ముగావ్ | సంకల్ప్ అమోంకర్ | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
28 | నువ్వెం | అలీక్సో సెక్వేరా | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
31 | మార్గోవ్ | దిగంబర్ కామత్ | 2022 సెప్టెంబరు 14న కాంగ్రెస్ నుండి బిజెపిలోకి ఫిరాయించారు [5] |
కూర్పు
[మార్చు]2022 మార్చి - 2022 సెప్టెంబరు
[మార్చు]2022 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి, పార్టీల వారీగా ఎనిమిదవ గోవా శాసనసభను ఏర్పాటు చేయబడింది.
|
సెప్టెంబరు 2022 నుండి - ఇప్పటి వరకు
[మార్చు]2022 సెప్టెంబరు 14 తర్వాత 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీలో చేరిన తర్వాత కూర్పు.[5]
|
శాసనసభ సభ్యులు
[మార్చు]జిల్లా | సంఖ్య. | నియోజకవర్గం | పేరు | పార్టీ | కూటమి | వాఖ్యలు | ||
---|---|---|---|---|---|---|---|---|
ఉత్తర గోవా | 1 | మాండ్రెమ్ | జిత్ అరోల్కర్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | NDA | |||
2 | పెర్నెం | ప్రవీణ్ అర్లేకర్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
3 | బిచోలిమ్ | చంద్రకాంత్ శెట్యే | స్వంతంత్ర రాజకీయనాయకుడు | NDA | ||||
4 | టివిమ్ | నీలకాంత్ హలర్ంకర్ | Bharatiya Janata Party | NDA | కేబినెట్ మంత్రి | |||
5 | మపుసా | జాషువా డిసౌజా | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
6 | సియోలిమ్ | దెలీలా లోబో | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
7 | సాలిగావ్ | కేదార్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
8 | కలంగుటే | మైఖేల్ లోబో | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.2[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
9 | పోర్వోరిమ్ | రోహన్ ఖౌంటే | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
10 | ఆల్డోనా | కార్లోస్ అల్వారెస్ ఫెరీరా | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | ||||
11 | పనాజి | అటానాసియో మోన్సెరేట్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
12 | తాలైగావ్ | జెన్నిఫర్ మోన్సెరేట్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
13 | సెయింట్ క్రజ్ | రోడోల్ఫో లూయిస్ ఫెర్నాండెజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
14 | సెయింట్ ఆండ్రీ | వీరేష్ బోర్కర్ | రివల్యూషనరీ గోన్స్ పార్టీ | |||||
15 | కుంబర్జువా | రాజేష్ ఫల్దేసాయి | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
16 | మేమ్ | ప్రేమేంద్ర షెట్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
17 | సాంక్వెలిమ్ | ప్రమోద్ సావంత్ | భారతీయ జనతాపార్టీ | NDA | ముఖ్యమంత్రి | |||
18 | పోరియం | దేవియా రాణే | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
19 | వాల్పోయి | విశ్వజిత్ ప్రతాప్సింగ్ రాణే | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
20 | ప్రియోల్ | గోవింద్ గౌడ్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
21 | పొండా | రవి నాయక్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
22 | సిరోడా | సుభాష్ శిరోద్కర్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
23 | మార్కైమ్ | సుదిన్ ధవలికర్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
దక్షిణ గోవా | 24 | మోర్ముగావ్ | సంకల్ప్ అమోంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | ||
Bharatiya Janata Party | NDA | |||||||
25 | వాస్కో డ గామా | కృష్ణ సల్కర్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
26 | దబోలిమ్ | మౌవిన్ గోడిన్హో | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
27 | కోర్టాలిమ్ | ఆంటోనియో వాస్ | స్వతంత్ర రాజకీయ నాయుకుడు | NDA | ||||
28 | నువెం | అలీక్సో సెక్వేరా | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
29 | కర్టోరిమ్ | అలీక్సో లౌరెన్కో | స్వతంత్ర రాజకీయ నాయుకుడు | NDA | ||||
30 | ఫటోర్డా | విజయ్ సర్దేశాయి | గోవా ఫార్వర్డ్ పార్టీ | UPA | ||||
31 | మార్గవ్ | దిగంబర్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | 2022 సెప్టెంబరు 14న INC నుండి BJPకి మారారు.[5] | |||
Bharatiya Janata Party | NDA | |||||||
32 | బెనౌలిమ్ | వెన్జీ వీగాస్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |||||
33 | నవేలిమ్ | ఉల్హాస్ తుయెంకర్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
34 | కుంకోలిమ్ | యూరి అలెమావో | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | ||||
35 | వెలిమ్ | క్రూజ్ సిల్వా | ఆమ్ ఆద్మీ పార్టీ | |||||
36 | క్యూపెమ్ | ఆల్టోన్ డి కోస్టా | భారత జాతీయ కాంగ్రెస్ | UPA | ||||
37 | కర్చోరెమ్ | నీలేష్ కాబ్రాల్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
38 | సాన్‌వోర్డెమ్ | గణేష్ గాంకర్ | భారతీయ జనతాపార్టీ | NDA | ||||
39 | సంగూమ్ | సుభాష్ ఫాల్ దేశాయ్ | భారతీయ జనతాపార్టీ | NDA | కేబినెట్ మంత్రి | |||
40 | కెనకోనా | రమేష్ తవాడ్కర్ | భారతీయ జనతాపార్టీ | NDA | స్పీకర్ |
మూలాలు
[మార్చు]- ↑ "BJP wins Goa, gets support of MGP and 3 Independents". Hindustan Times. 2022-03-10. Retrieved 2022-06-09.
- ↑ "Wary of Goa Congress 'defection', Opposition gives BJP walkover in deputy Speaker poll". The Indian Express (in ఇంగ్లీష్). 24 July 2022. Retrieved 26 July 2022.
- ↑ "Goa Elections: Congress Moves Candidates To Resort, Starts Talks With AAP". outlookindia.com/. 9 March 2022. Retrieved 26 July 2022.
- ↑ "BJP ministers react to 'operation kamal'". The Goan EveryDay (in ఇంగ్లీష్). 16 September 2022. Retrieved 24 September 2022.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 5.17 "8 Goa Congress MLAs defect to BJP". The Indian Express (in ఇంగ్లీష్). 14 September 2022. Retrieved 14 September 2022.
- ↑ "Another Setback to Congress in Goa, 8 Party MLAs join BJP including Digambar Kamat and Michael Lobo". News18. 14 September 2022. Retrieved 14 September 2022.
- ↑ "Another Setback to Congress in Goa, 8 Party MLAs join BJP including Digambar Kamat and Michael Lobo". Times of India. 14 September 2022. Retrieved 15 September 2022.