Jump to content

గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా

వికీపీడియా నుండి

గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా, గోవా శాసనసభకు 1964 నుండి డిప్యూటీ స్పీకర్లుగా పనిచేసిన వారి వివరాలను ఈ జాబితాలో సూచిస్తాయి.

జాబితా

[మార్చు]

1964 జనవరి 9న మొదటి సారిగా, గోవా డామన్ డయ్యూ మొదటి శాసనసభ జరిగింది.అప్పటినుండి పనిచేసిన డిప్యూటీ స్పీకర్ల జాబితా ఈ దిగువ పొందుపర్చబడింది.[1]

గోవా డామన్ డయ్యూ స్పీకర్లు

[మార్చు]
వ.సంఖ్య శాసనసభ/ఎన్నికలు పేరు పార్టీ పదవీకాలం
ముగింపు ప్రారంభం
1 1వ

(1963
ఎన్నికలు

అట్చుట్ సినాయ్ ఉస్గాంకర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 15 జనవరి 1964 28 మార్చి 1966
మమదలి జీవని 01 ఏప్రిల్ 1966 02 డిసెంబరు 1966
2 2వ

(1967
ఎన్నికలు

మంజు నాయక్ గాంకర్ 18 ఏప్రిల్ 1967 25 మార్చి 1971
3 షాబా దేశాయ్ 07 ఏప్రిల్ 1971 13 మార్చి 1972
4 చంద్రకాంత్ చోడంకర్ 28 మార్చి 1972 26 ఏప్రిల్ 1977
5 3వ

(1972
ఎన్నికలు

మకాన్‌భాయ్ భతేలా 13 జూన్ 1977 26 ఏప్రిల్ 1979
6 4 వ

(1980
ఎన్నికలు
)

వైకుంఠ దేశాయ్ 22 జనరి 1980 07 జనరి 1985
7 5వ

(1984
ఎన్నికలు
)

షామ్జీభాయ్ సోలంకి భారత జాతీయ కాంగ్రెస్ 21 జనవరి 1985 30 మే 1987
శంభు బాండేకర్ 02 జూలై 1987 09 ఫిబ్రవరి 1989

గోవా స్పీకర్లు

[మార్చు]

1987 మే 30న, అప్పటి కేంద్రపాలిత ప్రాంతం గోవా డామన్ డయ్యూ జిల్లా గోవా రాష్ట్రం, గోవాగా పిలువబడే కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటినుండి పనిచేసిన స్పీకర్ల జాబితా ఈ దిగువ పొందుపర్చబడింది,

వ.సంఖ్య శాసనసభ/ఎన్నికలు పేరు పార్టీ పదవీకాలం
ప్రారంభం ముగింపు
1 1వ

(1989
ఎన్నికలు

సైమన్ డిసౌజా భారత జాతీయ కాంగ్రెస్ 1990 జనవరి 22 1990 ఏప్రిల్ 10
ప్రకాష్ వెలిప్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 12 ఏప్రిల్ 1990 : 25 ఫిబ్రవరి 1991
సైమన్ డిసౌజా భారత జాతీయ కాంగ్రెస్ 27 ఫిబ్రవరి 1991 12 డిసెంబర్ 1994
2 2వ

(1994
ఎన్నికలు

దేవు మాండ్రేకర్ 16 జనవరి 1995 30 నవంబర్ 1998
3 3వ

(1999
ఎన్నికలు
)

అలీక్సో సెక్వేరా 28 జూలై 1999 19 నవంబర్ 1999 వరకు
4 4వ

(2002
ఎన్నికలు
)

ఉల్హాస్ అస్నోద్కర్ భారతీయ జనతా పార్టీ 30 నవంబరు 1999 27 ఫిబ్రవరి 2002
నరహరి హల్దాంకర్ 04 జూన్ 2002 08 ఫిబ్రవరి 2005 వరకు
విక్టోరియా ఫెర్నాండెజ్ 08 జూలై 2005 08 జూన్ 2007 వరకు
5 5వ

(2007
ఎన్నికలు
)

మౌవిన్ గోడిన్హో 17 జూలై 2007 : 09 మార్చి 2012 వరకు
6 6వ

(2012
ఎన్నికలు
)

రాజేంద్ర అర్లేకర్ భారతీయ జనతా పార్టీ 2012 మార్చి 19 2015 అక్టోబరు 03
అనంత్ షెట్ 2016 జనవరి 12 2017 మార్చి 14
7 7వ

(2017
ఎన్నికలు
)

విష్ణు నాయక్ వాఘ్ 14 జనవరి 2016 : 14 మార్చి 2017 వరకు
మైఖేల్ లోబో 24 మార్చి, 2017 13 జూలై 2019 వరకు
8 8వ

(2022
ఎన్నికలు
)

ఇసిడోర్ ఫెర్నాండెజ్ 25 జూలై 2019 21 జనవరి 2022 వరకు
9 సుభాష్ ఫాల్ దేశాయ్ 30 మార్చి 2022 08 ఏప్రిల్ 2022 వరకు

మూలాలు

[మార్చు]
  1. "Goa Legislative Assembly | Former Deputy Speakers". www.goavidhansabha.gov.in. Retrieved 2025-01-02.

వెలుపలి లంకెలు

[మార్చు]