Jump to content

అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ
అరుణాచల్ ప్రదేశ్ 11వ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు60
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2024 మే
తదుపరి ఎన్నికలు
2029 మే
సమావేశ స్థలం
విధాన్ భవన్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ పదకొండవ శాసనసభ 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది. ఇవి 2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు జరిగాయి. 2024 ఏప్రిల్ 19న ముగిశాయి.[1]

ప్రిసైడింగ్ అధికారులు

[మార్చు]

ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ పదకొండవ శాసనసభ ప్రిసైడింగ్ అధికారులు

అరుణాచల్ ప్రదేశ్ పదవ శాసనసభ. (ప్రస్తుత)

హోదా పేరు.
గవర్నరు కైవల్య త్రివిక్రమ పర్నాయక్
స్పీకర్ తేసమ్ పొంగ్టే
డిప్యూటీ స్పీకర్ కర్డో నైగ్యోర్
సభ నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) పెమా ఖండూ
ప్రతిపక్ష నేత ఖాళీ

గమనిక: ప్రకటించాలి

ప్రస్తుత శాసనసభ సభ్యులు

[మార్చు]

ఆధారం[2]

జిల్లా సంఖ్య నియోజక వర్గం రిజర్వుడు పేరు పార్టీ కూటమి
తవాంగ్ 1 లుమ్లా ఎస్.టి త్సెరింగ్ లాము Bharatiya Janata Party NDA
2 తవాంగ్ ఎస్.టి నామ్గే త్సెరింగ్ National People's Party NDA
3 ముక్తో ఎస్.టి పెమా ఖండూ Bharatiya Janata Party NDA
వెస్ట్ కామెంగ్ 4 దిరాంగ్ ఎస్.టి ఫుర్పా త్సెరింగ్ Bharatiya Janata Party NDA
5 కలక్తాంగ్ ఎస్.టి త్సేటెన్ చొంబే కీ Bharatiya Janata Party NDA
6 త్రిజినో-బురగావ్ ఎస్.టి టెన్జిన్ నైమా గ్లో Independent ఏదీ లేదు
7 బొమ్‌డిలా ఎస్.టి డోంగ్రు సియోంగ్జు Bharatiya Janata Party NDA
తూర్పు కమెంగ్ 8 బామెంగ్ ఎస్.టి కుమార్ వాయి Indian National Congress INDIA
9 ఛాయాంగ్‌తాజో ఎస్.టి హయెంగ్ మాంగ్ఫీ Bharatiya Janata Party NDA
10 సెప్ప తూర్పు ఎస్.టి ఈలింగ్ తల్లాంగ్ Bharatiya Janata Party NDA
11 సెప్పా వెస్ట్ ఎస్.టి మామా నటుంగ్ Bharatiya Janata Party NDA
పక్కే-కేసాంగ్ 12 పక్కే కేస్సాంగ్ ఎస్.టి బియూరామ్ వాహ్గే Bharatiya Janata Party NDA
పాపమ్ పరే 13 ఇటానగర్ ఎస్.టి టెచి కసో Bharatiya Janata Party NDA
14 దోయిముఖ్ ఎస్.టి నబం వివేక్ People's Party of Arunachal ఏదీ లేదు
15 సాగలీ ఎస్.టి రతు టెచి Bharatiya Janata Party NDA
లోయర్ సుబన్‌సిరి 16 యాచులి ఎస్.టి టోకో టాటుంగ్ Nationalist Congress Party NDA
17 జీరో-హపోలి ఎస్.టి హేగే అప్ప Bharatiya Janata Party NDA
క్రా-దాది 18 పాలిన్ ఎస్.టి బాలో రాజా Bharatiya Janata Party NDA
కురుంగ్ కుమే 19 న్యాపిన్ ఎస్.టి తాయ్ నికియో Bharatiya Janata Party NDA
క్రా-దాది 20 తాలి ఎస్.టి జిక్కే టాకో Bharatiya Janata Party NDA
కురుంగ్ కుమే 21 కొలోరియాంగ్ ఎస్.టి పానీ తరం Bharatiya Janata Party NDA
అప్పర్ సుబన్‌సిరి 22 నాచో ఎస్.టి నాకప్ నాలో Bharatiya Janata Party NDA
23 తలిహా ఎస్.టి న్యాటో రిజియా Bharatiya Janata Party NDA
24 డంపోరిజో ఎస్.టి తనియా సోకి Bharatiya Janata Party NDA
కమ్లే 25 రాగ ఎస్.టి రోటమ్ టెబిన్ Bharatiya Janata Party NDA
అప్పర్ సుబన్‌సిరి 26 డంపోరిజో ఎస్.టి రోడ్ బ్యూ Bharatiya Janata Party NDA
వెస్ట్ సియాంగ్ 27 లిరోమోబా ఎస్.టి పెసి జిలెన్ National People's Party NDA
లోయర్ సియాంగ్ 28 లికబాలి ఎస్.టి కార్డో నైగ్యోర్ Bharatiya Janata Party NDA
లేపా రాడా 29 బాసర్ ఎస్.టి న్యాబి జిని దీర్చి Bharatiya Janata Party NDA
వెస్ట్ సియాంగ్ 30 అలాంగ్ వెస్ట్ ఎస్.టి టాపిన్ ఈటే Bharatiya Janata Party NDA
31 అలాంగ్ ఈస్ట్ ఎస్.టి కెంటో జిని Bharatiya Janata Party NDA
సియాంగ్ 32 రుమ్‌గాంగ్ ఎస్.టి తలేం టాబోహ్ Bharatiya Janata Party NDA
షి యోమి 33 మెచుకా ఎస్.టి పసాంగ్ దోర్జీ సోనా Bharatiya Janata Party NDA
ఎగువ సియాంగ్ 34 ట్యూటింగ్-యింగ్‌కియాంగ్ ఎస్.టి అలో లిబాంగ్ Bharatiya Janata Party NDA
సియాంగ్ 35 పాంగిన్ ఎస్.టి ఓజింగ్ టాసింగ్ Bharatiya Janata Party NDA
లోయర్ సియాంగ్ 36 నారీ-కోయి ఎస్.టి తోజిర్ కడు Bharatiya Janata Party NDA
తూర్పు సియాంగ్ 37 పసిఘాట్ వెస్ట్ ఎస్.టి నినాంగ్ ఎరింగ్ Bharatiya Janata Party NDA
38 పసిఘాట్ ఈస్ట్ ఎస్.టి తాపి దరాంగ్ National People's Party NDA
39 మెబో ఎస్.టి ఓకెన్ తాయెంగ్ People's Party of Arunachal ఏదీ లేదు
ఎగువ సియాంగ్ 40 మరియాంగ్-గేకు ఎస్.టి ఓని పన్యాంగ్ National People's Party NDA
దిబాంగ్ వ్యాలీ 41 అనిని ఎస్.టి మోపి మిహు Bharatiya Janata Party NDA
లోయర్ డిబాంగ్ వ్యాలీ 42 దంబుక్ ఎస్.టి పుయిన్యో అపుమ్ Bharatiya Janata Party NDA
43 రోయింగ్ ఎస్.టి ముచ్చు మితి Bharatiya Janata Party NDA
లోహిత్ 44 తేజు ఎస్.టి మోహేష్ చాయ్ Bharatiya Janata Party NDA
అంజా 45 హయులియాంగ్ ఎస్.టి దసాంగ్లు పుల్ Bharatiya Janata Party NDA
నమ్‌సాయి 46 చౌకం ఎస్.టి చౌనా మే Bharatiya Janata Party NDA
47 నమ్‌సాయి ఎస్.టి చౌ జింగ్ను నామ్‌చూమ్ Bharatiya Janata Party NDA
48 లేకంగ్ ఎస్.టి లేఖియా సోని Nationalist Congress Party NDA
ఛంగ్‌లంగ్ జిల్లా 49 బోర్డుంసా-డియున్ ఏదీ లేదు నిఖ్ కమిన్ Nationalist Congress Party NDA
50 మియావో ఎస్.టి కమ్లుంగ్ మోసాంగ్ Bharatiya Janata Party NDA
51 నాంపాంగ్ ఎస్.టి లైసం సిమై Independent ఏదీ లేదు
52 చాంగ్లాంగ్ సౌత్ ఎస్.టి హంజాంగ్ తంఘా Bharatiya Janata Party NDA
53 చాంగ్లాంగ్ నార్త్ ఎస్.టి తేసామ్ పొంగ్టే Bharatiya Janata Party NDA
తిరప్ 54 నాంసాంగ్ ఎస్.టి వాంగ్కీ లోవాంగ్ Bharatiya Janata Party NDA
55 ఖోన్సా ఈస్ట్ ఎస్.టి వాంగ్లామ్ సావిన్ Independent ఏదీ లేదు
56 ఖోన్సా వెస్ట్ ఎస్.టి చకత్ అబోహ్ Bharatiya Janata Party NDA
57 బోర్దురియా-బాగపాని ఎస్.టి వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ Bharatiya Janata Party NDA
లంగ్‌డంగ్ 58 కనుబరి ఎస్.టి గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు Bharatiya Janata Party NDA
59 లాంగ్డింగ్–పుమావో ఎస్.టి తంగ్వాంగ్ వాంగమ్ National People's Party NDA
60 పోంగ్‌చౌ-వక్కా ఎస్.టి హోంచున్ న్గండం Bharatiya Janata Party NDA

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Terms of the Houses". Election Commission of India. Archived from the original on 28 March 2022. Retrieved 2022-02-13.
  2. "State Assembly Members, Arunachal Pradesh".

వెలుపలి లంకెలు

[మార్చు]