లుమ్లా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
లుమ్లా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అరుణాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°31′48″N 91°43′12″E |
లుమ్లా శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తవాంగ్ జిల్లా, అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1978: కర్మ వాంగ్చు, స్వతంత్ర
- 1980: కర్మ వాంగ్చు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్
- 1984: కర్మ వాంగ్చు, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: కర్మ వాంగ్చ, భారత జాతీయ కాంగ్రెస్[1]
- 1995: టి.జి రింపోచే, స్వతంత్ర[2]
- 1999: టి.జి రింపోచే, భారత జాతీయ కాంగ్రెస్ [3]
- 2004: టి.జి రింపోచే, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 2009: జంబే తాషి, భారత జాతీయ కాంగ్రెస్[5]
- 2014: జంబే తాషి, భారత జాతీయ కాంగ్రెస్[6]
- 2019: జంబే తాషి, భారత జాతీయ కాంగ్రెస్[7]
- 2023 (ఉప ఎన్నిక) : జంబే తాషి, భారతీయ జనతా పార్టీ[8]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Lumla Bypoll Results 2023 Live: BJP Tsering Lhamu Wins Uncontested" (in ఇంగ్లీష్). 2 March 2023. Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.