లికబాలి శాసనసభ నియోజకవర్గం
Appearance
లికబాలి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | లోయర్ సియాంగ్ |
లోక్‌సభ నియోజకవర్గం | అరుణాచల్ పశ్చిమ |
లికబాలి శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లోయర్ సియాంగ్ జిల్లా, అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1990: రిమా తైపోడియా, జనతాదళ్[1]
- 1995: కర్దు తైపోడియా, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 1999: రిమా తైపోడియా, భారత జాతీయ కాంగ్రెస్[3]
- 2004: జోమ్డే కెనా, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 2009: జోమ్డే కెనా, స్వతంత్ర[5]
- 2014: జోమ్డే కెనా, భారత జాతీయ కాంగ్రెస్[6]
- 2017: కర్డో నైగ్యోర్, భారతీయ జనతా పార్టీ (ఉప ఎన్నిక)
- 2019: కర్డో నైగ్యోర్, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్[7]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.