టుటింగ్-యింగ్ కియాంగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టుటింగ్-యింగ్
Constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాఅప్పర్ సియాంగ్
లోకసభ నియోజకవర్గంఅరుణాచల్ తూర్పు
రిజర్వేషన్ఎస్టీ
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
అలో లిబాంగ్
పార్టీభారతీయ జనతా పార్టీ
ఎన్నికైన సంవత్సరం2019

టుటింగ్-యింగ్‌కియాంగ్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అప్పర్ సియాంగ్ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[1] అలో లిబాంగ్[2] నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014[3] భారత జాతీయ కాంగ్రెస్
2019[4] భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  2. The Times of India (9 September 2016). "Alo Libang elected Arunachal deputy speaker". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  3. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]