Jump to content

రోయింగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రోయింగ్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దిబాంగ్ వ్యాలీ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు సభ్యుడు పార్టీ
1978[1] అకెన్ లెగో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్
1980[2]
1984[3] ముకుట్ మిథి భారత జాతీయ కాంగ్రెస్
1990[4]
1995[5]
1999[6]
2004[7]
2009[8] లేటా ఉంబ్రే తృణమూల్ కాంగ్రెస్
2014[9] ముచ్చు మిథి భారత జాతీయ కాంగ్రెస్
2019[10] నేషనల్ పీపుల్స్ పార్టీ
2024[11][12][13] భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh General Legislative Election 1978". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  2. "Arunachal Pradesh General Legislative Election 1980". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  3. "Arunachal Pradesh General Legislative Election 1984". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  4. "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  5. "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  6. "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  7. "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  8. "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  9. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  10. "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2021.
  11. "Roing (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 31 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
  12. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Roing". Election Commission of India. 4 June 2024. the original నుండి 7 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
  13. "Roing Assembly Election Result 2024: BJP's Mutchu Mithi emerges as winner". The Times of India. 2 June 2024. the original నుండి 7 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.

వెలుపలి లంకెలు

[మార్చు]