Jump to content

దంబుక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

దంబుక్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019[2] గమ్ తాయెంగ్ భారతీయ జనతా పార్టీ
2014[3] గమ్ తాయెంగ్ భారతీయ జనతా పార్టీ
2009[4] జోమిన్ తాయెంగ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2004[5] రోడింగ్ పెర్టిన్ స్వతంత్ర
1999[6] రోడింగ్ పెర్టిన్ భారత జాతీయ కాంగ్రెస్
1995[7] రోడింగ్ పెర్టిన్ స్వతంత్ర
1990[8] బస్సు పెర్మే జనతా దళ్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (19 October 2013). "Congress nominee elected unopposed in Dambuk bypoll". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  2. "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
  6. "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
  7. "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
  8. "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]