పాసిఘాట్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| పాసిఘాట్ ఈస్ట్ | |
|---|---|
| అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | ఈశాన్య భారతదేశం |
| రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు సియాంగ్ |
| లోకసభ నియోజకవర్గం | అరుణాచల్ తూర్పు |
| రిజర్వేషన్ | ఎస్టీ |
| శాసనసభ సభ్యుడు | |
| 10వ అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ | |
| ప్రస్తుతం కాలింగ్ మోయోంగ్ | |
| పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| ఎన్నికైన సంవత్సరం | 2019 |
పాసిఘాట్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు సియాంగ్ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1990[1] | నినోంగ్ ఎరింగ్ | స్వతంత్ర |
| 1995[2] | తోబార్ జామో | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1999[3] | నినోంగ్ ఎరింగ్ | |
| 2004[4] | బోసిరామ్ సిరామ్ | భారతీయ జనతా పార్టీ |
| 2009[5] | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014[6] | కాలింగ్ మోయోంగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2019[7] | ||
| 2024[8][9][10] | తాపి దరాంగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Pasighat East (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Pasighat East". Election Commission of India. 2 June 2024. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
- ↑ "Pasighat East Assembly Election Result 2024: Tapi Darang of National People's Party wins". The Times of India. 2 June 2024. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.