తూర్పు సియాంగ్ జిల్లా
తూర్పు సియాంగ్ జిల్లా | |
---|---|
![]() అరుణాచల ప్రదేశ్ పటంలో తూర్పు సియాంగ్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | పాసిఘాట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,005 km2 (1,546 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 99,019[1] (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.5%[1] |
• లింగ నిష్పత్తి | 962[1] |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో తూర్పుసియాంగ్ జిల్లా ఒకటి.
చరిత్ర[మార్చు]
1989లో ఈ ప్రాంతం పశ్చిమ సియాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి తూర్పు సియాంగ్ జిల్లా రూపొందించబడింది. [2] ఒక దశాబ్ధం తరువాత 1999లో తూర్పు సియాంగ్ జిల్ లాకొంత భూభాగం వేరు చేసి ఎగువ సియాంగ్ జిల్లా రూపొందించబడిది. [2]
భౌగోళికం[మార్చు]
తూర్పు సియాంగ్ జిల్లా కేద్రంగా పసిఘాట్ ఉంది. జిల్లా వైశాల్యం 4,005 చ.కి.మీ.[3] జిల్లా వైశాల్యం ఇండోనేషియా లోని నియాస్ ద్వీపం వైశాల్యానికి సమానం. [4]
విభాగాలు[మార్చు]
తూర్పు సియాంగ్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పాంగింగ్, నరి-కొయు, పశ్చిమ పసిఘాట్, తూర్పు పసిఘాట్, మెబొ. ఇవన్నీ తూర్పు అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 99,019,[1] |
ఇది దాదాపు. | కిరిబతి దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 615వ స్థానంలో ఉంది. .[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 27 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.3%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 962:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.54%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు[మార్చు]
తూర్పు సియాంగ్ జిల్లాలో ఆది, సినో-టిబెటన్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను దాదాపు 1,40,000 మంది మాట్లాడుతున్నారు. ఇది టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాయబడుతుంది.[7] తరువాత స్థానంలో గాలో (అంతరించి పోతున్న భాష)ఉంది. ఇది సినో-టిబెటన్ కుటుంబానికి చెందిన భాష.[8]
వృక్షజ్జాలం, జంతుజాలం[మార్చు]
1978లో తూర్పు సియాంగ్ జిల్లాలో 190 చ.కి.మీ వైశాల్యంలో " డీ' ఎరింగ్ మెమోరియల్ (లాలి) శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [9]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11.
Nias 4,048km2
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kiribati 100,743 July 2011 est.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.
![]() |
ఎగువ సియాంగ్ జిల్లా | ![]() | ||
పశ్చిమ సియాంగ్ జిల్లా | ![]() |
దిగువ దిబాంగ్ లోయ జిల్లా | ||
| ||||
![]() | ||||
ధెమాజి జీల్లా, అస్సాం రాష్ట్రం |
వెలుపలి లింకులు[మార్చు]
- Official website
- [1] List of places in East-Siang