తవాంగ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
తవాంగ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అరుణాచల్ ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°35′10″N 91°51′32″E |
తవాంగ్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తవాంగ్ జిల్లా, అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1990: తుప్టెన్ టెంపా, భారతీయ జనతా పార్టీ[1]
- 1995: తుప్టెన్ టెంపా, భారతీయ జనతా పార్టీ[2]
- 1999: తుప్టెన్ టెంపా, భారతీయ జనతా పార్టీ[3]
- 2004: త్సేవాంగ్ ధోండుప్, భారతీయ జనతా పార్టీ[4]
- 2009: త్సేవాంగ్ ధోండుప్, భారతీయ జనతా పార్టీ[5]
- 2014: త్సెరింగ్ తాషి, భారతీయ జనతా పార్టీ[6]
- 2019: త్సెరింగ్ తాషి, భారతీయ జనతా పార్టీ[7]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.