ఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాలు పాఠ్యంఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరప్ జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2019 (ఉప ఎన్నిక) చకత్ అబోహ్[1] స్వతంత్ర
2019[2] టిరోంగ్ అబో[3] నేషనల్ పీపుల్స్ పార్టీ
2014[4] టిరోంగ్ అబో నేషనల్ పీపుల్స్ పార్టీ
2009[5] యుమ్సేమ్ మేటీ భారత జాతీయ కాంగ్రెస్
2004[6] థాజం అబోహ్ భారత జాతీయ కాంగ్రెస్
1999[7] థాజం అబోహ్ భారత జాతీయ కాంగ్రెస్
1995[8] సార్జెంట్ కాంగ్కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్
1990[9] S కాంగ్కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh Bypoll Results 2019: Independent Candidate Chakat Aboh Wins From Khonsa West" (in ఇంగ్లీష్). 24 October 2019. Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  2. "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
  3. "Slain Arunachal MLA Tirong Aboh wins Khonsa West assembly seat". 23 May 2019. Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  4. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  6. "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
  7. "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
  8. "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
  9. "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.

వెలుపలి లంకలు

[మార్చు]