Jump to content

అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు

వికీపీడియా నుండి

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1977 నుండి అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 60 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

విధానసభ ఎన్నికలు

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు 1978 నుండి ఎన్నికలు జరుగుతున్నాయి.

సంవత్పరం ఎన్నికలు గెలిచిన పార్టీ/కూటమి ముఖ్యమంత్రి
1978 మొదటి ఎన్నికలు Janata Party ప్రేమ్ ఖండూ తుంగన్
1980 రెండవ ఎన్నికలు Indian National Congress గెగాంగ్ అపాంగ్
1984 మూడవ ఎన్నికలు
1990 నాల్గవ ఎన్నికలు
1995 ఐదవ ఎన్నికలు
1999 ఆరవ ఎన్నికలు ముకుట్ మితి
2004 ఏడవ ఎన్నికలు గెగాంగ్ అపాంగ్
2009 ఎనమిదవ ఎన్నికలు దోర్జీ ఖండూ
2014 తొమ్మిదవ ఎన్నికలు నబం తుకీ
2019 పదవ ఎన్నికలు Bharatiya Janta Party పెమా ఖండూ

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]

1977 నుండి అరుణాచల్ ప్రదేశ్ లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.[1]

సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు అరుణాచల్ వెస్ట్ అరుణాచల్ తూర్పు
1977 ఆరవ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర
1980 ఏడవ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
1984 ఎనిమిదో లోక్‌సభ
1989 తొమ్మిదో లోక్‌సభ
1991 పదవ లోక్‌సభ
1996 పదకొండవ లోక్‌సభ స్వతంత్ర స్వతంత్ర
1998 పన్నెండవ లోక్‌సభ అరుణాచల్ కాంగ్రెస్ అరుణాచల్ కాంగ్రెస్
1999 పదమూడవ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్
2004 పద్నాలుగో లోక్‌సభ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ
2009 పదిహేనవ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్
2014 పదహారవ లోక్ సభ భారతీయ జనతా పార్టీ
2019 పదిహేడవ లోక్‌సభ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh" (PDF). legislativebodiesinindia.nic.in. Archived from the original (pdf) on 2011-09-28. Retrieved 2013-05-29.