చౌకం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చౌకం శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నమ్‌సాయి జిల్లా, అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1990[1] | సోకియో డెల్లాంగ్ | స్వతంత్ర |
| 1995[2] | చౌ తేవా మే | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1999[3] | ఇంద్రజిత్ నామ్‌చూమ్ | స్వతంత్ర |
| 2004[4] | చౌ తేవా మే | భారతీయ జనతా పార్టీ |
| 2009[5] | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014[6] | ||
| 2019[7] | చౌనా మెయిన్ | భారతీయ జనతా పార్టీ |
| 2024 |
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh General Legislative Election 1990". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1995". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 1999". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2004". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.