Jump to content

యాచులి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
యాచులి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాలోయర్ సుబన్‌సిరి
లోక్‌సభ నియోజకవర్గంఅరుణాచల్ పశ్చిమ

యాచులి శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లోయర్ సుబన్‌సిరి జిల్లా, అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు సభ్యుడు పార్టీ
1990 నీలం తారం భారత జాతీయ కాంగ్రెస్
1995
1999 జోటోమ్ టోకో టకామ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2004 నిఖ్ కామిన్
2009[3] లిఖా సాయా భారత జాతీయ కాంగ్రెస్
2014[4]
2019[5] టబా టెడిర్ భారతీయ జనతా పార్టీ
2024[6][7][8] టోకో టాటుంగ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "GIS Maps of State, Districts & ACs". ceoarunachal.nic.in. Archived from the original on 2020-06-27. Retrieved 27 June 2020.
  2. "Number of Electors (PC Wise and AC Wise) in the Electoral Roll as on 25th March 2019" (PDF). ceoarunachal.nic.in. 25 March 2019. Archived from the original (PDF) on 2021-01-24. Retrieved 24 January 2021.
  3. "Arunachal Pradesh General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
  4. "Arunachal Pradesh General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
  5. "Arunachal Pradesh General Legislative Election 2019". Election Commission of India. Retrieved 13 October 2021.
  6. "Yachuli (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  7. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Yachuli" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
  8. "Yachuli Assembly Election Result 2024: NCP's Toko Tatung wins". The Times of India. 2 June 2024. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.

వెలుపలి లంకెలు

[మార్చు]