మధ్య ప్రదేశ్ 16వ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
116వ మధ్యప్రదేశ్ శాసనసభ
15వ శాసనసభ
అవలోకనం
శాసనసభమధ్యప్రదేశ్ శాసనసభ
కాలం2023 డిసెంబరు 3 – ప్రస్తుత
ఎన్నిక2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంమోహన్ యాదవ్ మంత్రివర్గం
ప్రతిపక్షంభారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు230
స్పీకరునరేంద్ర సింగ్ తోమర్
సభా నాయకుడుమోహన్ యాదవ్
ప్రతిపక్ష నాయకుడుఉమంగ్ సింగర్

మధ్యప్రదేశ్ పదహారవ శాసనసభ, 2023 నవంబరులో 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ఈ శాసనసభ ఏర్పడింది.[1] ఈ శాసనసభకు జరిగిన ఎన్నికలు ఫలితాలు 2023 డిసెంబరు 3 న ప్రకటించబడ్డాయి.[2]

శాసనససభ భ్యులు[మార్చు]

జిల్లా నియోజక వర్గం శాసనసభ సభ్యుడు వ్యాఖ్యలు
సంఖ్య . పేరు పార్టీ సభ్యుడు
షియోపూర్ 1 షియోపూర్ INC బాబు జాండెల్
2 విజయ్‌పూర్ INC రామ్నివాస్ రావత్
మొరేనా 3 సబల్‌ఘర్ భాజపా సరలా రావత్
4 జౌరా INC పంకజ్ ఉపాధ్యాయ్
5 సుమావలి భాజపా అదల్ సింగ్ కంసనా
6 మోరెనా INC దినేష్ గుర్జార్
7 దిమాని భాజపా నరేంద్ర సింగ్ తోమార్ స్పీకర్
8 అంబా (ఎస్.సి) INC దేవేంద్ర సఖ్వార్
భిండ్ 9 అటర్ INC హేమంత్ కటారే ప్రతిపక్ష ఉప నాయకుడు
10 భిండ్ భాజపా నరేంద్ర సింగ్ కుష్వా
11 లహర్ భాజపా అంబ్రిష్ శర్మ
12 మెహగావ్ భాజపా రాకేష్ శుక్లా
13 గోహద్ (ఎస్.సి) INC కేశవ్ దేశాయ్
గ్వాలియర్ 14 గ్వాలియర్ రూరల్ INC సాహబ్ సింగ్ గుర్జార్
15 గ్వాలియర్ భాజపా ప్రధుమాన్ సింగ్ తోమర్
16 గ్వాలియర్ తూర్పు INC సతీష్ సికార్వార్
17 గ్వాలియర్ దక్షిణ భాజపా నారాయణ్ సింగ్ కుష్వా
18 భితర్వార్ భాజపా మోహన్ సింగ్ రాథోడ్
19 డబ్రా (ఎస్.సి) INC సురేష్ రాజే
దతియా 20 సెవదా భాజపా ప్రదీప్ అగర్వాల్
21 భందర్ (ఎస్.సి) INC ఫూల్ సింగ్ బరయ్యా
22 దతియా INC రాజేంద్ర భారతి
శివ్‌పురి 23 కరేరా (ఎస్.సి) భాజపా రమేష్ ప్రసాద్ ఖటిక్
24 పోహారి INC కైలాష్ కుష్వా
25 శివపురి భాజపా దేవేంద్ర కుమార్ జైన్
26 పిచోరే భాజపా ప్రీతమ్ లోధి
27 కోలారస్ భాజపా మహేంద్ర రాంసింగ్ యాదవ్ ఖటోరా
గునా 28 బామోరి INC రిషి అగర్వాల్
29 గునా (ఎస్.సి) భాజపా పన్నా లాల్ షాక్యా
30 చచౌరా భాజపా ప్రియాంక పెంచి
31 రఘోఘర్ INC జైవర్ధన్ సింగ్
అశోక్‌నగర్ 32 అశోక్‌నగర్ (ఎస్.సి) INC హరిబాబు రాయ్
33 చందేరి భాజపా జగన్నాథ్ సింగ్ రఘువంశీ
34 ముంగవోలి భాజపా బ్రజేంద్ర సింగ్ యాదవ్
సాగర్ 35 బీనా (ఎస్.సి) INC నిర్మల సప్రే
36 ఖురాయ్ భాజపా భూపేంద్ర సింగ్
37 సుర్ఖి భాజపా గోవింద్ సింగ్ రాజ్‌పుత్
38 డియోరి భాజపా బ్రిజ్బిహారి పటేరియా
39 రెహ్లి భాజపా గోపాల్ భార్గవ
40 నార్యోలి భాజపా ప్రదీప్ లారియా
41 సాగర్ భాజపా శైలేంద్ర కుమార్ జైన్
42 బండా భాజపా వీరేంద్ర సింగ్ లోధి
టికంగఢ్ 43 టికంగఢ్ INC యద్వేంద్ర సింగ్
44 జాతర (ఎస్.సి) భాజపా హరిశంకర్ ఖటిక్
నివారి 45 పృథ్వీపూర్ INC నితేంద్ర సింగ్ రాథోడ్
46 నివారి భాజపా అనిల్ జైన్
టికంగఢ్ 47 ఖర్గాపూర్ INC చంద సింగ్ గౌర్
ఛతర్‌పూర్ 48 మహారాజ్‌పూర్ భాజపా కామాఖ్య ప్రతాప్ సింగ్
49 చండ్ల (ఎస్.సి) భాజపా కామాఖ్య ప్రతాప్ సింగ్
50 రాజ్‌నగర్ భాజపా అరవింద్ పటేరియా
51 ఛతర్‌పూర్ భాజపా లలితా యాదవ్
52 బిజావర్ భాజపా రాజేష్ కుమార్ శుక్లా
53 మల్హర INC రామ్సియా భారతి
దమోహ్ 54 పఠారియా భాజపా లఖన్ పటేల్
55 దామోహ్ భాజపా జయంత్ మలైయా
56 జబేరా భాజపా ధర్మేంద్ర సింగ్ లోధి
57 హట్టా (ఎస్.సి) భాజపా ఉమా ఖాటిక్
పన్నా 58 పావాయి భాజపా ప్రహ్లాద్ లోధి
59 గున్నార్ (ఎస్.సి) భాజపా రాజేష్ కుమార్ వర్మ
60 పన్నా భాజపా బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్
సాత్నా 61 చిత్రకూట్ భాజపా సురేంద్ర సింగ్ గహర్వార్
62 రాయగావ్ (ఎస్.సి) భాజపా ప్రతిమ బగ్రి
63 సత్నా INC సిద్ధార్థ్ సుఖ్‌లాల్ కుష్వాహ
64 నాగోడ్ భాజపా నాగేంద్ర సింగ్
65 మైహర్ భాజపా శ్రీకాంత్ చతుర్వేది
66 అమరపతన్ INC రాజేంద్ర కుమార్ సింగ్
67 రాంపూర్ బఘెలాన్ భాజపా విక్రమ్ సింగ్
రీవా 68 సిర్మూర్ భాజపా దివ్యరాజ్ సింగ్
69 సెమరియా INC అభయ్ మిశ్రా[3]
70 టెంథర్ భాజపా సిద్ధార్థ్ తివారీ
71 మౌగంజ్ భాజపా ప్రదీప్ పటేల్
72 దేవతలాబ్ భాజపా గిరీష్ గౌతమ్
73 మంగవాన్ (ఎస్.సి) భాజపా నరేంద్ర ప్రజాపతి
74 రేవా భాజపా రాజేంద్ర శుక్లా ఉపముఖ్యమంత్రి
75 గుర్ భాజపా నాగేంద్ర సింగ్
సిద్ధి 76 చుర్హాట్ INC అజయ్ సింగ్
77 సిద్ధి భాజపా రితి పాఠక్
78 సిహవాల్ భాజపా విశ్వామిత్ర పాఠక్
సింగ్రౌలి 79 చిత్రాంగి (ఎస్.టి) భాజపా రాధా సింగ్
80 సింగ్రౌలీ భాజపా రామ్నివాస్ షా
81 దేవ్‌సర్ (ఎస్.సి) భాజపా రాజేంద్ర మేష్రం
సిద్ధి 82 ధౌహాని (ఎస్.టి) భాజపా కున్వర్ సింగ్ టేకం
షాడోల్ 83 బియోహరి (ఎస్.టి) భాజపా శరద్ కోల్
84 జైసింగ్‌నగర్ (ఎస్.టి) భాజపా మనీషా సింగ్
85 జైత్‌పూర్ (ఎస్.టి) భాజపా జైసింగ్ నారావి
అనుప్పూర్ 86 కోత్మా భాజపా దిలీప్ జైస్వాల్
87 అనుప్పూర్ (ఎస్.టి) భాజపా బిసాహులాల్ సింగ్
88 పుష్పరాజ్‌గఢ్ (ఎస్.టి) INC ఫుండేలాల్ సింగ్ మార్కో
ఉమరియా 89 బాంధవ్‌గఢ్ (ఎస్.టి) భాజపా శివనారాయణ సింగ్
90 మన్పూర్ (ఎస్.టి) భాజపా మీనా సింగ్
కట్నీ 91 బార్వారా (ఎస్.టి) భాజపా ధీరేంద్ర బహదూర్ సింగ్
92 విజయరాఘవగర్ భాజపా సంజయ్ పాఠక్
93 ముర్వారా భాజపా సందీప్ శ్రీప్రసాద్ జైస్వాల్
94 బహోరీబంద్ భాజపా ప్రణయ్ ప్రభాత్ పాండే
జబల్‌పూర్ 95 పటాన్ భాజపా అజయ్ విష్ణోయ్
96 బార్గి భాజపా నీరజ్ సింగ్ లోధీ
97 Jజబల్‌పూర్ తూర్పు (ఎస్.సి) INC లఖన్ ఘంఘోరియా
98 జబల్‌పూర్ నార్త్ భాజపా అభిలాష్ పాండే
99 జబల్‌పూర్ కంటోన్మెంట్ భాజపా అశోక్ రోహని
100 జబల్‌పూర్ వెస్ట్ భాజపా రాకేష్ సింగ్
101 పనగర్ భాజపా సుశీల్ కుమార్ తివారీ
102 సిహోరా (ఎస్.టి) భాజపా సంతోష్ వర్కడే
దిండోరీ 103 షాపురా (ఎస్.టి) భాజపా ఓం ప్రకాష్ ధుర్వే
104 దిండోరి (ఎస్.సి) INC ఓంకార్ సింగ్ మార్కం
మండ్లా 105 Bichhiya (ఎస్.టి) INC నారాయణ్ సింగ్ పట్టా
106 నివాస్ (ఎస్.టి) INC చైన్సింగ్ వార్కడే
107 మండ్లా (ఎస్.టి) భాజపా సంపతీయ యుకే
బాలాఘాట్ 108 బైహార్ (ఎస్.టి) INC సంజయ్ యుకే
109 లంజి భాజపా రాజ్‌కుమార్ కర్రహే
110 పరస్వాడ INC మధు భావు భగత్
111 బాలాఘాట్ INC అనుభా ముంజరే
112 వారసోని INC విక్కీ పటేల్
113 కటంగి భాజపా గౌరవ్ సింగ్ పార్ధి
సివ్‌నీ 114 బర్ఘాట్ (ఎస్.టి) భాజపా కమల్ మార్స్కోల్
115 సియోని భాజపా దినేష్ రాయ్ మున్మున్
116 కేయోలారి INC రజనీష్ హర్వాన్ష్ సింగ్
117 లఖ్‌నాడన్ (ఎస్.టి) INC యోగేంద్ర సింగ్
నర్సింగ్‌పూర్ 118 గోటేగావ్ (ఎస్.సి) భాజపా మహేంద్ర నగేష్
119 నర్సింగ్‌పూర్ భాజపా ప్రహ్లాద్ పటేల్
120 టెందుఖెడా భాజపా విశ్వనాథ్ సింగ్
121 గదర్వార భాజపా రావ్ ఉదయ్ ప్రతాప్ సింగ్
ఛింద్వారా 122 జున్నార్డియో (ఎస్.టి) INC సునీల్ యుకే
123 అమరవారా (ఎస్.టి) INC కమలేష్ షా
124 చౌరై INC సుజీత్ సింగ్ చౌదరి
125 సౌన్సార్ INC విజయ్ రేవ్‌నాథ్ చోర్
126 ఛింద్వారా INC కమల్ నాథ్
127 పరాసియా (ఎస్.సి) INC సోహన్‌లాల్ వాల్మిక్
128 పంధుర్నా (ఎస్.టి) INC నీలేష్ యుకే
బేతుల్ 129 ముల్తాయ్ భాజపా చంద్రశేఖర్ దేశ్‌ముఖ్
130 ఆమ్లా భాజపా యోగేష్ పాండాగ్రే
131 బెతుల్ భాజపా హేమంత్ విజయ్ ఖండేల్వాల్,
132 ఘోరడోంగ్రి (ఎస్.టి) భాజపా గంగా సంజయ్ సింగ్ ఉకే
133 భైందేహి (ఎస్.టి) భాజపా మహేంద్ర కేశర్సింగ్ చౌహాన్
హర్దా 134 తిమర్ని (ఎస్.టి) INC అభిజీత్ షా
135 హర్దా INC రామ్ కిషోర్ డోగ్నే
హోషంగాబాద్ 136 సియోని-మాల్వా భాజపా ప్రేంశంకర్ కుంజిలాల్ వర్మ
137 హోషంగాబాద్ భాజపా సీతాశరణ్ శర్మ
138 సోహగ్‌పూర్ భాజపా విజయ్‌పాల్ సింగ్
139 పిపారియా (ఎస్.సి) భాజపా ఠాకూర్‌దాస్ నాగవంశీ
రాయ్‌సేన్ 140 ఉదయపురా భాజపా నరేంద్ర పటేల్
141 భోజ్‌పూర్ భాజపా సురేంద్ర పట్వా
142 సాంచి (ఎస్.సి) భాజపా ప్రభురామ్ చౌదరి
143 సిల్వాని INC దేవేంద్ర పటేల్
విదిశ 144 విదిశ భాజపా ముఖేష్ తండన్
145 బసోడా భాజపా హరిసింగ్ రఘువంశీ
146 కుర్వాయి (ఎస్.సి) భాజపా హరి సింగ్ సప్రే
147 సిరోంజ్ భాజపా ఉమాకాంత్ శర్మ
148 శంషాబాద్ భాజపా సూర్య ప్రకాష్ మీనా
భోపాల్ 149 బెరాసియా (ఎస్.సి) భాజపా విష్ణు ఖత్రి
150 భోపాల్ ఉత్తర INC అతిఫ్ ఆరిఫ్ అక్వెల్
151 నరేలా భాజపా విశ్వాస్ సారంగ్
152 భోపాల్ దక్షిణ్ పశ్చిమ్ భాజపా భగవాందాస్ సబ్నాని
153 భోపాల్ మధ్య INC ఆరిఫ్ మసూద్
154 గోవిందపుర భాజపా కృష్ణ గౌర్
155 హుజూర్ భాజపా రామేశ్వర శర్మ
సీహోర్ 156 బుధ్ని భాజపా శివరాజ్ సింగ్ చౌహాన్
157 అష్ట (ఎస్.సి) భాజపా గోపాల్ సింగ్ ఇంజనీర్
158 ఇచ్చవార్ భాజపా కరణ్ సింగ్ వర్మ
159 సెహోర్ భాజపా సుధేష్ రాయ్
రాజ్‌గఢ్ 160 నర్సింహగఢ్ భాజపా మోహన్ శర్మ
161 బియోరా భాజపా నారాయణ్ సింగ్ పన్వార్
162 రాజ్‌గఢ్ భాజపా అమర్ సింగ్ యాదవ్
163 ఖిల్చిపూర్ భాజపా హజారీ లాల్ డాంగి
164 సారంగపూర్ (ఎస్.సి) భాజపా గౌతమ్ తేత్వాల్
అగర్ మాళ్వా 165 సుస్నర్ INC భైరోన్ సింగ్
166 అగర్ (ఎస్.సి) భాజపా మాధవ్ సింగ్
షాజాపూర్ 167 షాజాపూర్ భాజపా అరుణ్ భీమవద్
168 షుజల్‌పూర్ భాజపా ఇందర్ సింగ్ పర్మార్
169 కలాపిపాల్ భాజపా ఘనశ్యామ్ చంద్రవంశీ
దేవాస్ 170 సోన్‌కాచ్ (ఎస్.సి) భాజపా రాజేంద్ర ఫుల్‌చంద్ వర్మ
171 దేవాస్ భాజపా గాయత్రి రాజే పవార్
172 హాట్పిప్లియా భాజపా మనోజ్ చౌదరి
173 ఖటేగావ్ భాజపా ఆశిష్ గోవింద్ శర్మ
174 బాగ్లీ (ఎస్.టి) భాజపా మురళీ భావరా
ఖాండ్వా 175 మాంధాత భాజపా నారాయణ్ పటేల్
176 హర్సూద్ (ఎస్.టి) భాజపా కున్వర్ విజయ్ షా
177 ఖాండ్వా (ఎస్.సి) భాజపా కాంచన్ తన్వే
178 పంధాన (ఎస్.టి) భాజపా చాయా మోర్
బుర్హాన్‌పూర్ 179 నేపానగర్ భాజపా మంజు రాజేంద్ర దాదు
180 బుర్హాన్‌పూర్ భాజపా అర్చనా చిట్నిస్
ఖర్‌గోన్ 181 భికాన్‌గావ్ (ఎస్.టి) INC జుమా సోలంకి
182 బద్వాహా భాజపా సచిన్ బిర్లా
183 మహేశ్వర్ (ఎస్.సి) భాజపా రాజ్ కుమార్ మెవ్
184 కాస్రావాడ్ INC సచిన్ యాదవ్
185 ఖర్‌గోన్ భాజపా బాలకృష్ణ పాటిదార్
186 భగవాన్‌పుర (ఎస్.టి) INC కేదార్ చిదాభాయ్ దావర్
బర్వానీ 187 సెంధావా (ఎస్.టి) INC మోంటు సోలంకి
188 రాజ్‌పూర్ (ఎస్.టి) INC బాలా బచ్చన్
189 పన్సెమాల్ (ఎస్.టి) భాజపా శ్యామ్ బర్డే
190 బర్వానీ (ఎస్.టి) INC రాజన్ మాండ్లోయ్
అలీరాజ్‌పూర్ 191 అలీరాజ్‌పూర్ (ఎస్.టి) భాజపా చౌహాన్ నగర్ సింగ్
192 జోబాట్ (ఎస్.టి) INC మహేష్ పటేల్
ఝాబువా 193 ఝాబువా (ఎస్.టి) INC విక్రాంత్ భూరియా
194 తాండ్ల (ఎస్.టి) INC వీర్ సింగ్ భూరియా
195 పెట్లవాడ (ఎస్.టి) భాజపా నిర్మలా దిలీప్ సింగ్ భూరియా
ధార్ 196 సర్దార్‌పూర్ (ఎస్.టి) INC ప్రతాప్ గ్రేవాల్
197 గాంధ్వని (ఎస్.టి) INC ఉమంగ్ సింఘర్ ప్రతిపక్ష నాయకుడు
198 కుక్షి (ఎస్.టి) INC సురేంద్ర బఘేల్ సింగ్ హనీ
199 మనవార్ (ఎస్.టి) INC హీరాలాల్ అలవా
200 ధర్మపురి (ఎస్.టి) భాజపా కాల్ సింగ్ ఠాకూర్
201 ధార్ భాజపా నీనా విక్రమ్ వర్మ
202 బద్నావర్ INC భన్వర్‌సింగ్ షెకావత్
ఇండోర్ 203 దేపాల్‌పూర్ భాజపా మనోజ్ నిర్భయ్ సింగ్ పటేల్
204 ఇండోర్-1 భాజపా కైలాష్ విజయవర్గియా
205 ఇండోర్-2 భాజపా రమేష్ మెండోలా
206 ఇండోర్-3 భాజపా రాకేష్ గోలు శుక్లా
207 ఇండోర్-4 భాజపా మాలిని గౌర్
208 ఇండోర్-5 భాజపా మహేంద్ర హార్దియా
209 డా. అంబేద్కర్ నగర్-మోవ్ భాజపా ఉషా ఠాకూర్
210 రావు భాజపా మధు వర్మ
211 సన్వెర్ (ఎస్.సి) భాజపా తులసి సిలావత్
ఉజ్జయిని 212 నగాడా-ఖచ్రోడ్ భాజపా తేజ్ బహదూర్ సింగ్ చౌహాన్
213 మహీద్‌పూర్ INC దినేష్ జైన్
214 తరానా (ఎస్.సి) INC మహేష్ పర్మార్
215 ఘటియా (ఎస్.సి) భాజపా సతీష్ మాల్వియా
216 ఉజ్జయిని ఉత్తర భాజపా అనిల్ జైన్ కలుహెడ
217 ఉజ్జయిని దక్షిణ భాజపా మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి
218 బాద్‌నగర్ భాజపా జితేంద్ర ఉదయ్ సింగ్ పాండ్యా
రత్లాం 219 రత్లాం రూరల్ (ఎస్.టి) భాజపా మధుర లాల్ దామర్
220 రత్లాం సిటీ భాజపా చేతన్య కశ్యప్
221 సైలానా BAP కమలేశ్వర్ దొడియార్
222 జాయోరా భాజపా రాజేంద్ర పాండే
223 అలోట్ (ఎస్.సి) భాజపా చింతామణి మాళవియ
Mandsaur 224 మందసౌర్ INC విపిన్ జైన్
225 మల్హర్‌ఘర్ (ఎస్.సి) భాజపా జగదీష్ దేవదా ఉపముఖ్యమంత్రి
226 సువస్ర భాజపా హర్దీప్ సింగ్ డాంగ్
227 గారోత్ భాజపా చంద్ర సింగ్ సిసోడియా
నీమచ్ 228 మానస భాజపా అనిరుద్ధ మాధవ్ మారు
229 నీముచ్ భాజపా దిలీప్ సింగ్ పరిహార్
230 జవాద్ భాజపా ఓం ప్రకాష్ సఖలేచా

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh election 2023 dates, full schedule, result: All you need to know". India Today (in ఇంగ్లీష్). 9 October 2023.
  2. "Madhya Pradesh To Vote In Single Phase On November 17, Result On December 3". ABP LIVE (in ఇంగ్లీష్). 9 October 2023.
  3. "Statistical Report on General Election, 2023 to the Legislative Assembly of Madhya Pradesh". Election Commission of India. Retrieved 26 January 2023.