కరేరా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కరేరా | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కరేరా | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | శివ్‌పురి |
| లోక్‌సభ నియోజకవర్గం | గ్వాలియర్ |
కరేరా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివ్‌పురి జిల్లా, గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ |
| 1957 | గౌతమ్ శర్మ | కాంగ్రెస్ |
| 1962 | గౌతమ్ శర్మ | |
| 1967 | విజయ రాజే సింధియా | భారతీయ జనసంఘ్ |
| 1972 | ||
| 1977 | సుష్మా సింగ్ | జనతా పార్టీ |
| 2008[1] | రమేష్ ప్రసాద్ ఖటిక్ | బీజేపీ |
| 2013[2] | శకుంతల ఖటిక్ | కాంగ్రెస్ |
| 2018[3] | జస్మంత్ జాతవ్ | |
| 2020 (ఉప ఎన్నిక)[4] | ప్రగిలాల్ జాతవ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
