బండ శాసనసభ నియోజకవర్గం
Appearance
బండ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | సాగర్ |
లోక్సభ నియోజకవర్గం | దామోహ్ |
బండ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాగర్ జిల్లా, దామోహ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: స్వామి కృష్ణానంద్ రామ్చరణ్, కాంగ్రెస్
- 1957: స్వామి కృష్ణానంద్ రామ్చరణ్, కాంగ్రెస్
- 1962: రాంచరణ్ పూజారి, భారతీయ జనసంఘ్
- 1967: ఆర్.పూజారి, భారతీయ జనసంఘ్
- 1972: శ్రీ కృష్ణ సెలాత్, కాంగ్రెస్
- 1977: శివరాజ్ సింగ్, జనతా పార్టీ
- 1980: ప్రేమ్నారాయణ్ గోరేలాల్, కాంగ్రెస్ (I)
- 1985: హర్నామ్ సింగ్ రాథోడ్, బీజేపీ
- 1990: హర్నామ్ సింగ్ రాథోడ్, బీజేపీ
- 1993: సంతోష్ కుమార్ సాహు, కాంగ్రెస్ (I)
- 1998: హర్నామ్ సింగ్ రాథోడ్, బీజేపీ
- 2003: హర్నామ్ సింగ్ రాథోడ్, బీజేపీ
- 2008: నారాయణ్ ప్రజాపతి, కాంగ్రెస్ (I)[1]
- 2013: హర్వాన్ష్ సింగ్ రాథోడ్, బీజేపీ[2]
- 2018: తర్వార్ సింగ్ లోది, కాంగ్రెస్[3]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 18 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.