Jump to content

డా. అంబేద్కర్ నగర్-మోవ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
డా. అంబేద్కర్ నగర్-మోవ్
పటం
Interactive map of డా. అంబేద్కర్ నగర్-మోవ్
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాధార్
లోక్‌సభ నియోజకవర్గంధార్

డా. అంబేద్కర్ నగర్-మోవ్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్ జిల్లా, ధార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికలు సభ్యుడు పార్టీ
1993 భేరులాల్ పాటిదార్ భారతీయ జనతా పార్టీ
1998 అంతర్ సింగ్ దర్బార్ భారత జాతీయ కాంగ్రెస్
2003
2008[1] కైలాష్ విజయవర్గియా భారతీయ జనతా పార్టీ
2013[2]
2018[3] ఉషా ఠాకూర్
2023

మూలాలు

[మార్చు]
  1. ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.