కటంగి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కటంగి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాబాలాఘాట్
లోక్‌సభ నియోజకవర్గంబాలాఘాట్

కటంగి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాఘాట్ జిల్లా, బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] తమలాల్ రఘుజీ సహారే కాంగ్రెస్
2013[2] KD దేశ్‌ముఖ్ బీజేపీ
2008[3] విశ్వేశ్వర్ భగత్ కాంగ్రెస్
2003 KD దేశ్‌ముఖ్ బీజేపీ
1998 తమలాల్ రఘుజీ సహారే కాంగ్రెస్
1993 తమలాల్ రఘుజీ సహారే కాంగ్రెస్
1990 లోచన్ లాల్ నారాయణ్ ఠాక్రే బీజేపీ
1985 నిర్మల్ హీరావత్ కాంగ్రెస్
1980 లోచనలాల్ ఠాక్రే నారాయణ్ బీజేపీ
1977 లోచనలాల్ తారే నారాయణ్ జనతా పార్టీ
1972 సతేంద్రప్రసాద్ మిశ్రా కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.