బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలాఘాట్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°48′0″N 80°11′0″E మార్చు
పటం

బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశం లోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాఘాట్, సివ్‌నీ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
108 బైహార్ ఎస్టీ బాలాఘాట్ 163,201
109 లంజి జనరల్ బాలాఘాట్ 177,598
110 పరస్వాడ జనరల్ బాలాఘాట్ 155,476
111 బాలాఘాట్ జనరల్ బాలాఘాట్ 167,420
112 వారసోని జనరల్ బాలాఘాట్ 150,025
113 కటంగి జనరల్ బాలాఘాట్ 152,713
114 బర్ఘాట్ ఎస్టీ సియోని 178,641
115 సియోని జనరల్ సియోని 191,461
మొత్తం: 1,336,535

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 చింతామన్ ధివ్రూజీ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 చింతామన్ ధివ్రూజీ భారత జాతీయ కాంగ్రెస్
1962 భోలారం రామాజీ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 చింతామన్ ధివ్రూజీ భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 కచారు లాల్ హేమరాజ్ జైన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రగాడే)
1980 నందకిషోర్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 కంకర్ ముంజరే స్వతంత్ర
1991 విశ్వేశ్వర్ భగత్ భారత జాతీయ కాంగ్రెస్
1996
1998 గౌరీ శంకర్ బైసెన్ భారతీయ జనతా పార్టీ
1999 ప్రహ్లాద్ సింగ్ పటేల్
2004 గౌరీ శంకర్ బైసెన్
2009 KD దేశ్‌ముఖ్
2014 బోధ్ సింగ్ భగత్
2019 [2] ధల్ సింగ్ బిసెన్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-03.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.