లంజి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంజి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాబాలాఘాట్
లోక్‌సభ నియోజకవర్గంబాలాఘాట్

లంజి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాఘాట్ జిల్లా, బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1962 నరబద ప్రసాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 నరబద ప్రసాద్ కాంగ్రెస్
1972 నరబద ప్రసాద్ స్వతంత్ర
1977 యశ్వంత్ రావు ఖొంగల్ కాంగ్రెస్
1980 యశ్వంత్ రావు ఖొంగల్ కాంగ్రెస్
1985 నరబద పర్సద్ జనతా పార్టీ
1990 దిలీప్ భటేరే స్వతంత్ర
1993 దిలీప్ భటేరే బీజేపీ
1998 భగవత్ భావు నాగ్‌పురే కాంగ్రెస్
2003 దిలీప్ కుమార్ బీజేపీ
2008[1] రమేష్ దిలీప్ భటేరే
2013[2] హీనా కావరే కాంగ్రెస్
2018[3] హీనా కావరే కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.