భోపాల్ మధ్య శాసనసభ నియోజకవర్గం
Appearance
భోపాల్ మధ్య | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | భోపాల్ |
లోక్సభ నియోజకవర్గం | భోపాల్ |
భోపాల్ మధ్య శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోపాల్ జిల్లా, భోపాల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. భోపాల్ మధ్య నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ |
2008[2] | ధ్రువ్ నారాయణ్ సింగ్ | బీజేపీ |
2013[3] | సురేంద్ర నాథ్ సింగ్ | |
2018[4] | ఆరిఫ్ మసూద్ | కాంగ్రెస్ |
2018 ఎన్నికల ఫలితం
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
కాంగ్రెస్ | ఆరిఫ్ మసూద్ | 76647 |
బీజేపీ | నరేష్ జ్ఞానచందాని | 61890 |
సపాక్స్ పార్టీ | PK మంజురే | 961 |
నోటా | పైవేవీ కాదు | 1517 |
మెజారిటీ | 14757 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.