బెతుల్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బెతుల్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | బేతుల్ |
లోక్‌సభ నియోజకవర్గం | బేతుల్ |
బెతుల్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బేతుల్ జిల్లా, బేతుల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: దీప్‌చంద్ గోతి, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: దీప్‌చంద్ గోతి & మొఖం సింగ్, కాంగ్రెస్[1]
- 1962: దీప్‌చంద్ గోతి, కాంగ్రెస్
- 1967: జి. ఖండేల్వాల్, భారతీయ జనసంఘ్
- 1972: మారుతీ నారాయణరావు, కాంగ్రెస్
- 1977: మాధవ్ గోపాల్ నాసేరి, స్వతంత్రుడు
- 1980: మాధవ్ గోపాల్ నాసేరి, బీజేపీ
- 1985: అశోక్ సాబ్లే, కాంగ్రెస్
- 1990: భగవత్ పటేల్, బీజేపీ
- 1993: అశోక్ సాబ్లే, కాంగ్రెస్
- 1998: వినోద్ దాగా, కాంగ్రెస్
- 2003: శివప్రసాద్ రాథోడ్, బీజేపీ
- 2008: అల్కేష్ ఆర్య, బీజేపీ[2]
- 2013: హేమంత్ ఖండేల్వాల్, బీజేపీ[3]
- 2018: నిలయ్ దగా, కాంగ్రెస్[4]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections of MP 1957" (PDF). Election Commission Of India. 2004. Archived (PDF) from the original on 27 January 2013. Retrieved 27 November 2019.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.