Jump to content

బేతుల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బేతుల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం బేతుల్, ఖాండ్వా, హర్దా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం

సంఖ్య

పేరు రిజర్వ్ జిల్లా ఓటర్లు

(2019) [2]

129 ముల్తాయ్ జనరల్ బెతుల్ 2,15,411
130 ఆమ్లా ఎస్సీ బెతుల్ 2,07,974
131 బెతుల్ జనరల్ బెతుల్ 2,38,962
132 ఘోరడోంగ్రి ఎస్టీ బెతుల్ 2,37,349
133 భైందేహి ఎస్టీ బెతుల్ 2,43,130
134 తిమర్ని ఎస్టీ హర్దా 1,72,843
135 హర్దా జనరల్ హర్దా 2,18,716
176 హర్సూద్ ఎస్టీ ఖాండ్వా 2,00,464
మొత్తం: 1,737,437

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 భికులాల్ లక్ష్మీచక్ చందక్ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1967 నరేంద్ర కుమార్ సాల్వే భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 సుభాష్ చంద్ర అహుజా భారతీయ లోక్ దళ్
1980 గుఫ్రాన్ ఆజం కాంగ్రెస్
1984 అస్లాం షేర్ ఖాన్ కాంగ్రెస్
1989 ఆరిఫ్ బేగ్ భారతీయ జనతా పార్టీ
1991 అస్లాం షేర్ ఖాన్ కాంగ్రెస్
1996 విజయ్ కుమార్ ఖండేల్వాల్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004
2008^ హేమంత్ ఖండేల్వాల్
2009 జ్యోతి ధుర్వే
2014
2019 [3] దుర్గాదాస్ ఉయికే
2024

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. "Parliamentary Elections 2019 : AC/PC wise Votes Polled" (PDF). Retrieved 21 June 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.