Jump to content

గునా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

గునా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గునా, శివ్‌పురి, అశోక్‌నగర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
25 శివపురి జనరల్ శివ్‌పురి 166,490
26 పిచోరే జనరల్ శివ్‌పురి 181,122
27 కోలారస్ జనరల్ శివ్‌పురి 163,203
28 బామోరి జనరల్ గునా 137,868
29 గుణ ఎస్సీ గునా 140,820
32 అశోక్‌నగర్ ఎస్సీ అశోక్‌నగర్ 140,614
33 చందేరి జనరల్ అశోక్‌నగర్ 133,078
34 ముంగవోలి జనరల్ అశోక్‌నగర్ 140,106
మొత్తం: 1,203,301

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 విష్ణు ఘనశ్యామ్ దేశ్‌పాండే అఖిల భారతీయ హిందూ మహాసభ
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 విజయ రాజే సింధియా భారతీయ జన్ సంఘ్
1962 రామసహై శివప్రసాద్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
1967 విజయ రాజే సింధియా

శాసనసభకు ఎన్నికవ్వడంతో ఎంపీగా రాజీనామా చేశాడు.

భారతీయ జనసంఘ్
1967 ^ జె.బి.కృపలానీ (1967 ఉప ఎన్నిక) స్వతంత్ర పార్టీ
1971 మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్
1977 స్వతంత్ర
1980 భారత జాతీయ కాంగ్రెస్
1984 మహేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
1989 విజయ రాజే సింధియా
1991
1996
1998
1999 మాధవరావు సింధియా (మధ్యకాలంలో 2001లో మరణించాడు) భారత జాతీయ కాంగ్రెస్
2002^ జ్యోతిరాదిత్య సింధియా
2004
2009
2014
2019 [2] కృష్ణ పాల్ సింగ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2024[3] జ్యోతిరాదిత్య సింధియా

2019 లోక్‌సభ ఫలితాలు

[మార్చు]
2019 లోక్‌సభ ఫలితాలు: గునా
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ కృష్ణ పాల్ సింగ్ యాదవ్ 6,14,049 52.11 +11.54
భారత జాతీయ కాంగ్రెస్ జ్యోతిరాదిత్య సింధియా 4,88,500 41.45 -11.49
BSP లోకేంద్ర సింగ్ రాజపూత్ 37,530 3.18 +0.37
NOTA ఎవరు కాదు 12,403 1.05 -0.23
మెజారిటీ 1,25,549 10.66
మొత్తం పోలైన ఓట్లు 11,78,707 70.34 +9.51
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing +11.52

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 10 February 2011.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Guna". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.