రత్లాం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
రత్లాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీరాజ్‌పూర్, రత్లాం, ఝాబువా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
|---|---|---|---|---|
| 191 | అలీరాజ్‌పూర్ | ఎస్టీ | అలీరాజ్‌పూర్ | 155,726 |
| 192 | జోబాట్ | ఎస్టీ | అలీరాజ్‌పూర్ | 168,001 |
| 193 | ఝబువా | ఎస్టీ | ఝబువా | 179,351 |
| 194 | తాండ్ల | ఎస్టీ | ఝబువా | 151,806 |
| 195 | పెట్లవాడ | ఎస్టీ | ఝబువా | 168,241 |
| 219 | రత్లాం రూరల్ | ఎస్టీ | రత్లాం | 142,652 |
| 220 | రత్లాం సిటీ | జనరల్ | రత్లాం | 155,062 |
| 221 | సైలానా | ఎస్టీ | రత్లాం | 125,917 |
| మొత్తం: | 1,246,756 | |||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| మధ్య భారత్ రాష్ట్రం | ||
| 1952 | అమర్ సింగ్ డమర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మధ్యప్రదేశ్ రాష్ట్రం | ||
| 1957 | అమర్ సింగ్ డమర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | జమునా దేవి | |
| 1967 | సుర్ సింగ్ | |
| 1971 | భగీరథ్ భన్వర్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
| 1977 | భారతీయ లోక్ దళ్ | |
| 1980 | దిలీప్ సింగ్ భూరియా | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | ||
| 1991 | ||
| 1996 | ||
| 1998 | కాంతిలాల్ భూరియా | |
| 1999 | ||
| 2004 | ||
| 2009 | ||
| 2014 | దిలీప్ సింగ్ భూరియా | భారతీయ జనతా పార్టీ |
| 2015 ^ | కాంతిలాల్ భూరియా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2019 [2] | గుమాన్ సింగ్ దామోర్ | భారతీయ జనతా పార్టీ |
| 2024 | అనితా నగర్ సింగ్ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.