కాంతిలాల్ భూరియా
స్వరూపం
| కాంతిలాల్ భూరియా | |||
| పదవీ కాలం 24 అక్టోబర్ 2019 – 3 డిసెంబర్ 2023 | |||
| ముందు | గుమాన్ సింగ్ దామోర్ | ||
|---|---|---|---|
| తరువాత | విక్రాంత్ భూరియా | ||
| నియోజకవర్గం | ఝబువా | ||
| పదవీ కాలం 24 నవంబర్ 2015 – 23 మే 2019 | |||
| ముందు | దిలీప్ సింగ్ భూరియా | ||
| తరువాత | దిలీప్ సింగ్ భూరియా | ||
| నియోజకవర్గం | రత్లాం | ||
| పదవీ కాలం 1998 – 2014 | |||
| ముందు | దిలీప్ సింగ్ భూరియా | ||
| తరువాత | దిలీప్ సింగ్ భూరియా | ||
| నియోజకవర్గం | రత్లాం | ||
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి | |||
| పదవీ కాలం 24 మే 2004 – 2009 | |||
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
| తరువాత | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 29 మే 2009 – 19 జూలై 2011 | |||
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1950 జూన్ 1 ఝబువా , మధ్య భారత్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | నను రామ్ భూరియా, లడ్కీ బాయి | ||
| జీవిత భాగస్వామి | కల్పనా భూరియా | ||
| సంతానం | సందీప్, విక్రాంత్ | ||
| నివాసం | ఝబువా | ||
| పూర్వ విద్యార్థి | చంద్రశేఖర్ ఆజాద్ కాలేజ్, ఝబువా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
కాంతిలాల్ భూరియా (జననం 1 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు రత్లాం నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Bharatvarsh (4 June 2024). "Kantilal Bhuria INC Candidate Election Result: मध्य प्रदेश Kantilal Bhuria Ratlam लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
వర్గాలు:
- 11వ లోక్సభ సభ్యులు
- 12వ లోక్సభ సభ్యులు
- 13వ లోక్సభ సభ్యులు
- 14వ లోక్సభ సభ్యులు
- 16వ లోక్సభ సభ్యులు
- మధ్య ప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- మధ్య ప్రదేశ్ రాజకీయ నాయకులు
- మధ్య ప్రదేశ్ వ్యక్తులు
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- 1950 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- భారత మంత్రివర్గం సభ్యులు
- భారత గిరిజన వ్యవహారాల శాఖ మంత్రులు